Search
Close this search box.

I Want to work from home online Part time

Facebook
WhatsApp
Telegram

Work From Home ( Many Jobs )

I want to work from home online as part time or full time 
మనం  గనుక work from home  websites  చూస్తే చాలా కస్టంగా దొరుకుతాయి . అవి కూడా ఎంతవరకు జెన్యూన్ అనెది  చెప్పలేము ,
మీరు గనుక ఇందులో చూస్తే చాలా రకాల వర్క్స్ ఉంటాయి .

అసలు ఇదేంటిది :-

  • దీని యొక్క వర్క్ ఏంటీది అంటే పిల్లలకి చదువు నేర్పడం.
  • 4-7 సవంత్సరాల పిల్లలకి బాష  నైపుణ్యాలను నేర్పించడం చెయ్యాలి.

ఇందులో చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి  మీరు కింద చూడవచ్చు.

  1. Maths Teacher
  2. Customer support Executive (Chatting & Phone)
  3. Online English Teacher & More…( ఇంకా చాలా )
  • చూడండీ ఆల్రెడీ మేము ఒక స్కూల్ లో వర్క్ చేస్తున్నాము ,మేము ప్రస్తుతం  ఒక సబ్జెక్టు చెప్తున్నాము .మాకు ఒక 2 నుంచి 3,4 గంటల సమయం అలానే వృధా అయిపోతుంది ,ఆ టైమ్ లో ఇంకా ఏమైన అవకాశం దొరికితే బాగుండు , మేము బోధించగలము అనుకునేవారికి ఇదొక మంచి అవకాశం .
ఉదాహాహారణకి:-
  • Customer  Support  అనుకోండి :-హిందీ ,ఇంగ్షీషు మాట్లాడాలి ,మనకు తెలుగు కూడా వస్తుంది కాబట్టి ,ఇంకా అది మనకు బాగా హెల్ప్ అవుతుంది . 
  • కస్టమర్  అడిగిన ప్రశ్నను అర్థం చేసుకొని ,వారికి సమాదానాన్ని ఇవ్వాలి . 
  • కస్టమర్ అవసరాన్ని గుర్తించాలి . 
English Teacher :- అనుకోండి బోధన ప్రణాళికలు వేసుకొని ,ప్లాన్స్ రెఢీ చేసుకోవాలి .
రోజుకి 2 గంటల చొప్పున ,వారానికి 6 రోజులు బోధించాలి . 
  • మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి . లాప్టాప్  ఉండాలి . 
Training :- Planetspark  నుంచి మీకు ట్రైనింగ్ ఉంటుంది ,అందులో మీకు ఎలా బోధించాలో కూడా నేర్పిస్తారు . 
  • బోధన పద్దతులు నేర్పిస్తారు . 
  • కమ్యూనికేషన్ నైపుణ్యాలను నేర్పిస్తారు .
Interview  Expert :-
  • రోజు 15 మంది Associate ని Video  ఆదారంగా ఇంటర్వ్యూ లు తీసుకోవాలి . 
  • ఇలా ఒక నెలలో 100 కి పైగా Associates  ని ఇంటర్వ్యూలు తీసుకోవాలి . 
ఇలా అన్నీ ఉద్యోగాలను చూడండి ,వాటి Description  ని చదివి , పూర్తిగా అర్థం చేసుకొని అప్లై చేయండి .
అన్నీ ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్  (ఇంటి నుంచే చేసుకొనే ఉద్యోగాలే ).
Application Process :-
ప్రతి  జాబ్  కి Apply  Online ని క్లిక్ చేసి అప్లై చేయండి . 


Selection  Process :-
ఒకసారి ఏదైనా జాబ్ కి అప్లై చేశాక ,మీ రెస్యూమ్  చెక్ చేసి ,మీరు suitable  అయితే మీరిచ్చిన ఈమెయిల్ లేదా ఫోన్ కీ  మెసేజ్ లేదా కాల్ రావడం జరుగుతుంది . 
గమనిక 
ఈ  ఉద్యోగాలు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేధు ,పొరపాటున కూడా మీరు కట్టవద్దు . 

  1. Customer Support Executive

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post