Search
Close this search box.

Flipkart business analyst job from

Facebook
WhatsApp
Telegram

FLIP KART RECRUITMENT 2001

 ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్  లో ఉద్యోగావకాశం.

ఎవ్వరికీ ఎటువంటి డబ్బులు కట్టకండి ,మేము ఫ్రీ గా మీకు ఉద్యోగము వచ్చేంత వరకు సహాయము చేస్తాము.

 

  • ఉద్యోగం :  Business Analyst

Responsibilities:

● Flipkart లో పని చేసే technical team తో కలిసి పని చేయాలి.

● Data Analysis పద్ధతులను ఉపయోగించి కంపెనీ యొక్క వ్యాపారాలకు సంబంధించిన రిపోర్టులను తయారు చేసి సమర్పించాలి.

● కంపెనీకు సంబంధించి ప్రతిరోజూ పెద్ద మొత్తంలో  వెలువడే data ను విశ్లేషణ చేయాలి.

Job requirements:

● వివిధ రకాల Analytical Techniques  లను ప్రయోగించి సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం ఉండాలి.

● ఇంగ్లీషులో రాయటం మరియు మాట్లాడటంలో మంచి నైపుణ్యం కలిగి ఉండాలి.

Technical Capabilities:

● SQL, Excel, R, Python లలో నైపుణ్యత ఉండాలి.

● Spark, SAS, SPSS, R, Python లాంటి Statistical modelling నందు మంచి పట్టు ఉండాలి.

● Power BI, Tableau, Data Studio వంటి వాటిలో అనుభవం ఉంటే మంచిది.

 

Job Role

BUSINESS ANALYST

Educational Qualification

Bachelors Degree in Engineering, Computer Science, Maths or Statistics or related field from a reputed Institute (or) MBA from a reputed Institute

Experience

Minimum 1 year experience is required.

1-3 years experience

Skills Required

Python, SQL, Business Analytics, Data Analytics

Job Location

Bangalore, Karnataka

Salary Package

Rs. 12 lac per annum

 

Application Process:

కింద అప్లై ఆన్లైన్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు ఫ్లిప్ కార్ట్ కి సంబందించిన పేజీ ఓపెన్ అవుతుంది.

అందులో మీరు ;-

  1. ముందు మీ రేసుమ్  ని అప్లోడ్ చేయండి. 
  2. తరువాత మీ పేరు ,ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేయండి. 
  3. మీ మొబైల నెంబర్ ని ఎంటర్ చేయండి. 
  4. తరువాత ఇందులో ఏమైనా అనుభవం టైప్  చేయండి.
  5. తరువాత మీ జెండర్ టైప్ చేయండి. 
  6. తారువాత మీ లొకేషన్ ని టైప్  చేయండి.
ఇక చివరికి సబ్మిట్ చేయండి.

 Selection process:-

మీరు సబ్మిట్ చేశాక ,మీ ప్రొఫైల్ గనుక మ్యాచ్ అయితే మీకు కాల్ లేదా ఈమెయిల్ వస్తుంది. అప్పటివరకు ఆగాలి. 

లేదు ఈ ఉద్యోగం రాలేదు అంటే,మరొక ఉద్యోగానికి అప్లై చేయండి. 

మేము ప్రతి రోజు ఉద్యోగ సమాచారం తీసుకోస్తూనే ఉంటాము . మీకు ఉద్యోగము వచ్చేంత వరకు మేము సహయం చేస్తాము.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post