Search
Close this search box.

Field Supervisor 10th Pass Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 FIELD SUPERVISOR JOBS

HYDERABAD


హైదరాబాద్ లోని Jigydi Home care service private limited కంపెనీలో ఫీల్డ్ సూపర్వైజర్  ఉద్యోగాలు విడుదల అయ్యాయి.10th పాస్ అయిన అభ్యర్థులు అర్హులు.ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యాలి.

 

FILED SUPERVISOR JOBS

 

ECIL , హైదరాబాద్

పోస్ట్ పేరు:

ఫీల్డ్ సూపర్వైజర్

Company Name:

 

Jigydi Home care service private limited

Education Qualification:

 

10 వ తరగతి పాస్ అయిన  అభ్యర్థులు అప్లై చేయడానికి అర్హులు.

Vacancies:

 

ఇందులో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి 

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Eligibility:

  • ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.20,000/- నుండి రూ.30,000/- జీతం ఇస్తారు.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

వారానికి 6 రోజులు Monday to Saturday ఉద్యోగం ఉంటుంది.

Job Location:

 

ECIL, హైదరాబాద్

Job Role:

  • ఫీల్డ్ వర్క్ చూసుకోవాలి.
  • ఇచ్చిన వర్క్ అన్ని పనులు జాగ్రత్తగా చేసె విధంగా ఉండాలి.
  • ఫీల్డ్ Responsibility తీసుకోవాలి.

Interview Location:

 

LIG B 320,

Anupuram colony,

East Maruthi Nagar,

Near SBI Bank,

Hyderabad.

Selection Process:

 

అభ్యర్థులను  ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

Application process:

 

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చేసి ఇంటర్వ్యూ కి ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల లోపు హజరు అవ్వాలి.

 

 

Apply online

Click here

Official Website

Click here

Join Telegram Alert

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post