Search
Close this search box.

dishTv For Inbound Calls Work From Home Job Apply Form 2021 | Earn money online

Facebook
WhatsApp
Telegram

dishTv For Inbound Calls Work From Home Job Apply Form 2021 | Earn money online

మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం.dishtv కంపెనీ నుండి  work from home freelancer for inbound calls ఉద్యోగాలు విడుదలయ్యాయి.స్టూడెంట్స్,freshers, experienced,retired,house wife’s ఇండియా లో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

WORK-FROM-HOME JOBS

 

DishTV FREELANCER FOR INBOUND CALLS

కంపెనీ పేరు

DishTV India Pvt Ltd

Job Type:

 

 Freelancer home-based job

Salary:

 

మీరు మాట్లాడిన calls ఆధారంగా జీతం ఇస్తారు.ఎక్కువ calls మాట్లాడితే అంత ఎక్కువ money వస్తుంది.

Qualification:

 

 English,Hindi భాషలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న మహిళలు,పురుషులు ఎవరైనా ఈ ఉద్యోగానికి అర్హులు.

Requirements:

 

Laptop/Desktop కంప్యూటర్ with good ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు.

Job Location:

 

WORK FROM HOME

Job Role:

  • కస్టమర్స్ చేసే calls మాట్లాడాలి.
  • కస్టమర్ యొక్క problems, queries solve చెయ్యాలి.
  • కస్టమర్ తో మర్యాద పూర్వకంగా మాట్లాడాలి.

Skills Required:

  • Good Communication Skills
  • ఇంగ్లీష్,హిందీ భాష మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Good communication Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Official Website

Click here

Join Telegram Alert

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post