Search
Close this search box.

Civil Site Inspector Graduation Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

CIVIL SITE INSPECTOR JOBS

HYDERABAD

 

హైదరాబాద్ లోని sankalp constructions కంపెనీ నుండి సివిల్ సైట్ ఇన్స్పెక్టర్  ఉద్యోగాలు విడుదల అయ్యాయి. సివిల్ విభాగంలో గ్రాడ్యుయేషన్ .పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.అనుభవం  ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

CIVIL SITE INSPECTOR  JOBS

 

MADHAPUR HYDERABAD

కంపెనీ పేరు

SANKALP CONSTRUCTIONS

Company location:

 

Sainikpuri హైదరాబాద్

Vacancies:

 

ఇందులో మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.15,000/- నుండి రూ.21,000/- జీతం ఉంటుంది.

Job Type:

 

 Full Time Job

Qualification:

 

Civil విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

సంబంధిత విభాగంలో అభ్యర్థికి  కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Sainikpuri మాదాపూర్ హైదరాబాద్

Job Role:

  • Construction ఎలా జరుగుతుంది చూసుకోవాలి.
  • Site activities లేబర్ వర్క్ ఎలా చేస్తున్నారు అన్ని పరీక్షించాలి.
  • Construction టైం కి జరిగేలా manage చెయ్యాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు ఉద్యోగం చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

అనుభవం ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post