Search
Close this search box.

Data Entry Operator Any Degree Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

DATA ENTRY OPERATOR JOBS

HYDERABAD

 

హైదరాబాద్ లోని ప్రముఖ  ప్రైవేట్ కంపెనీ నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు అవ్వాలి.

 

DATA ENTRY OPERATOR JOBS

 

హైదరాబాద్

కంపెనీ పేరు

OM SAI JEWELLERS

Company location:

 

Moosaram Bagh X Road,  హైదరాబాద్ 

Job Type:

 

Full time Job 

No of vacancies:

 

ఇందులో మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.12,000/- నుండి రూ.15,000/- జీతం ఉంటుంది.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. fresher’s,అనుభవం ఉన్న వారు ఎవరైనా apply చెయ్యడానికి అర్హులు.

Job Location:

 

H.no 16-2-741/c/7,2nd floor,

Metro pillar no A1497,

Opp SBI Bank,

Moosaram Bagh X Road,

Hyderabad.

Job Timing’s:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 గంటల  నుండి సాయంత్రం 6:30 గంటల  వరకు Monday to Saturday ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Job Role:

  • Responsible for Data Collection.
  • డేటా enter చెయ్యాలి.
  • Records ప్రిపేర్ చెయ్యాలి.
  • Sheets maintain చెయ్యాలి.
  • మార్పులు ఉంటే updates చెయ్యాలి.
  • పేపర్ వర్క్ చెయ్యాలి.
  • Files maintain చెయ్యాలి.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం ఉండాలి.
  • 30wpm టైపింగ్ స్పీడ్ ఉండాలి.
  • MS office Excel PowerPoint  వచ్చి ఉండాలి.
  • ఇంటర్నెట్ use చేయడం తెలియాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post