Search
Close this search box.

ITI Fitter 10th Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 ITI FITTER JOBS

HYDERABAD


హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి ఖాళీగా ఉన్న ఐటిఐ ఫిట్టర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన పురుషులుఅప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

ITI FITTER  JOBS

 

KHARKHANA,HYDERABAD

కంపెనీ పేరు

M.B Solutions

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఉంటుంది.

Vacancies:

 

ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

10 వ తరగతి  పూర్తి చేసిన పురుషులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఫిట్టర్ విభాగంలో అభ్యర్థికి  1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Kharkhana, Hyderabad

Company Address:

 

Plot No 6,

New Gruhalaxni colony,

Kharkhana, Hyderabad.

Job Role:

  • Site లో ఫిట్టర్ విభాగంలో ఉద్యోగం చెయ్యాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post