Search
Close this search box.

OYO Rooms Customer Service Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

CUSTOMER SERVICE WORK FROM HOME JOBS 

OYO ROOMS

మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ డబ్బు సంపాదించు కోవాలనుకునే వారికి మంచి అవకాశం.ఇండియాలో హోటల్ రంగంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ MNC కంపెనీ OYO Rooms నుండి కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు.ఇంగ్లీష్ మాట్లాడటం,రాయడం వచ్చిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

WORK FROM HOME JOBS

 

CUSTOMER SERVICE AT OYO ROOMS

Important Dates:

 

దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 23,2021 నుండి ప్రారంభం అవుతుంది.

ఆసక్తి గల అభ్యర్థులు మే 7,2021 చివరి తేదీలోగా apply చేయాలి.

Job Type:

 

 Full Time Job/Internship

Vacancies:

 

ఇందులో మొత్తం 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.15,000/- నుండి రూ.20,000/- వరకు జీతం ఇస్తారు.

Qualification:

 

 ఇంగ్లీష్ రాయడం,మాట్లాడటం వచ్చిన  మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.తమ కెరీర్ మళ్ళీ re-start చేయాలనుకునే మహిళలకి మంచి అవకాశం.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

WORK FROM HOME

 

మీ ఇంట్లోనే ఉంటు మీ మొబైల్ ద్వారా calls మాట్లాడుతూ ఉద్యోగం చెయ్యాలి.

Job Duration:

 

ఎంపికైన అభ్యర్థి 6 నెలలు తప్పకుండా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Job Role:

  • ఎంపికైన అభ్యర్థి రోజు వారీగా చేయవల్సిన responsibilities
  • కంపెనీ కి సంబంధించిన ప్రొడక్ట్ sell చెయ్యాలి.
  • కొత్త కస్టమర్లకు మరియు already ఉన్న కస్టమర్లకి కంపెనీ కి చెందిన ప్రొడక్ట్, సర్వీసెస్ గురించి కాల్ చేసి వివరించాలి.
  • కస్టమర్లకు కావలసిన requirements అడిగి తెలుసుకోవాలి.
  • కస్టమర్లు అడిగిన doubts,ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
  • కంపెనీ growth కోసం ఎక్కువ sales అయ్యేలా చూడాలి.

Skills Required:

  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • ఇంగ్లీష్ రాయడం వచ్చి ఉండాలి.

Benifits:

  • ఉద్యోగం చేసిన అభ్యర్థులకు certificate ఇస్తారు.
  • మీకు అనుగుణంగా జాబ్ timings ఉంటాయి.
  • వారానికి 5 రోజులు మాత్రమే ఉద్యోగం చేయాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.అభ్యర్థి వెంటనే జాయిన్ అయి విధంగా ఉండాలి.23rd ఏప్రిల్ నుండి 27th మే లోగా ఎంపికైన అభ్యర్థి వర్క్ స్టార్ట్ చెయ్యాలి.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు మే 07,2021 చివరి తేదీలోగా అప్లై చెయ్యాలి.


Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post