Search
Close this search box.

Electrical Engineer Graduation Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 ELECTRICAL ENGINEER JOBS

HYDERABAD


హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎలక్ట్రికల్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

ELECTRICAL ENGINEER JOBS

 

HYDERABAD (KHARKHANA)

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.15,000/- నుండి రూ.17,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి 

Qualification:

 

గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  ఎలక్ట్రికల్ జాబ్ లో 1-2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

 

Plot no.18,

Krishnanagar colony,

Landmark: Lane next to gandhiyan school,

Vikramouri colony,

Kharkhana,

Secunderabad 500003.

Job Role:

  • ప్రాజెక్ట్ సూపర్వైజర్ గా వ్యవహరించాలి.
  • సర్వే, ఇన్స్టలేషన్,sales సపోర్ట్ అన్ని దగ్గర ఉండి చూసుకోవాలి.

Requirements:

  • ఎలక్ట్రిక్ wiring, పని చేసే విధానం,అప్లికేషన్ అన్ని తెలిసి ఉండాలి.
  • అభ్యర్థికి స్వంత వాహనం మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థులు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

(Monday to Saturday)

Skills Required:

 

Basic ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post