Search
Close this search box.

Biomedical Engineer Electronics Graduation Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

BIOMEDICAL ENGINEER JOBS

Hyderabad,Abids

 

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి బయో మెడికల్ ఇంజనీర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎలక్ట్రానిక్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

BIO MEDICAL ENGINEER JOBS

 

HYDERABAD (ABIDS)

Job Type:

 

 Full Time జాబ్

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.40,000/- నుండి రూ.60,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది.

Qualification:

 

గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన పురుషులు, మహిళలు అందరూ  ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి ఎలక్ట్రానిక్స్ విభాగంలో 1-2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

 

Abids,Hyderabad

Job Role:

  • ప్రొడక్ట్స్ క్వాలిటీ check చెయ్యాలి.
  • ప్రొడక్ట్ కొలతలు సరిగా ఉన్నాయి లేదో చూసుకోవాలి.
  • Maintenance చూడాలి.
  • రిపోర్ట్స్ prepare చెయ్యాలి.
  • ప్రొడక్ట్ డిజైనింగ్ చేయాలి.
  • కస్టమర్లతో కమ్యూనికేషన్ చేయాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థులు ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

(Monday to Saturday)

Skills Required:

 

ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post