Search
Close this search box.

Office Boy 10th Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 OFFICE BOY JOBS

HYDERABAD


హైదరాబాద్ లోని Rakshadhar Corporate Solutions ప్రైవేట్ కంపెనీలో office boy ఉద్యోగాలు విడుదల అయ్యాయి.10th పాస్ అయిన అభ్యర్థులు అర్హులు.ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యాలి.

ఆఫీస్ బాయ్ ఉద్యోగాలు

HIMAYATH NAGAR , హైదరాబాద్

పోస్ట్ పేరు:

Office Boy

Company Name:

 

Rakshadhar Corporate Solutions

Education Qualification:

 

10 వ తరగతి పాస్ అయిన  అభ్యర్థులు అప్లై చేయడానికి అర్హులు.

Vacancies:

 

ఇందులో మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి 

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Eligibility:

  • ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.13,000/- జీతం ఇస్తారు.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

వారానికి 6 రోజులు Monday to Saturday ఉద్యోగం ఉంటుంది.

Job Location:

 

HIMAYATH NAGAR, హైదరాబాద్

Job Role:

  • Vehicles ని Uber లో join చెయ్యాలి.

Interview Location:

 

Uber attachment office,

4th floor,

Jamuna plaza,

Near Pantaloons,

HIMAYATH NAGAR main road,

Hyderabad.

Selection Process:

 

అభ్యర్థులను  ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

Application process:

 

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చేసి ఇంటర్వ్యూ కి ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల లోపు హజరు అవ్వాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post