Search
Close this search box.

Office Boy 10th Pass Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 OFFICE BOY JOBS

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో office boy ఉద్యోగాలు విడుదల అయ్యాయి.10th పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యాలి.

ఆఫీస్ బాయ్ ఉద్యోగాలు

బంజారాహిల్స్, హైదరాబాద్

పోస్ట్ పేరు:

Office Boy

Company Name:

 

Xaviers Institute of Business Management

Education Qualification:

 

10 వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయడానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Eligibility:

  • ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు.

Salary:

  • ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.8,000/- నుండి రూ.10,000/- జీతం ఇస్తారు.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

వారానికి 6 రోజులు Monday to Saturday ఉద్యోగం ఉంటుంది.

Job Location:

 

బంజారాహిల్స్, హైదరాబాద్

Job Role:

  • ఆఫీస్ clean చెయ్యాలి.
  • Employee’s కి అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి.
  • ఉద్యోగులకు Tea/Coffee serve చెయ్యాలి.
  • కంపెనీ కి సంబంధించిన Cheque లను బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యాలి.
  • ఆఫీస్ స్టాఫ్ తో మంచిగా మాట్లాడుతూ ఉండాలి.
  • ఆఫీస్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా friendly environment ఉండేలా చూసుకోవాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

Interview Location:

 

3rd floor,Mass Heights,

Beside Syndicate Bank,

Opp Lane to GVK mall,

Near water tank,

Banjarahills,

Hyderabad 500034.

Application process:

 

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చెయ్యాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post