Search
Close this search box.

Content Writer Work From Home Intermediate Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 WORK FROM HOME JOBS

 CONTENT WRITER

మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం.Aspiron Consulting కంపెనీ నుండి Content Writer ఉద్యోగాలు విడుదలయ్యాయి..ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

CONTENT WRITER WORK FROM HOME JOBS

కంపెనీ పేరు

Aspiron Consultancy

Company location:

 

Banjarahills, Hyderabad

Job Type:

 

 Full time job 

Vacancies:

 

ఇందులో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి సుమారు రూ.5,000/- జీతం ఇస్తారు. ఎక్కువ జీతం కావాలంటే మీ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది.

Qualification:

 

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మహిళలు  ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.freshers అనుభవం ఉన్న వారు ఎవరైనా apply చేయడానికీ అర్హులు.

Job Location:

 

WORK FROM HOME

 

(అవసరాన్ని బట్టి ఎప్పుడైనా ఒకసారి ఆఫీస్ కి వెళ్ళాలి ఉంటుంది)

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 మధ్యలో అవసరాన్ని బట్టి  Monday to Saturday ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

Product ని మార్కెటింగ్ చేయడానికి కావలసిన content  రీసెర్చ్ చెయ్యాలి.

కావలసిన కంటెంట్ టైప్ చేసి send చెయ్యాలి.

ఎలాంటి content అవసరం అవుతుందని plan చేసి కంటెంట్ analyse చెయ్యాలి.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post