Search
Close this search box.

Hindustan petroleum recruitment Apply form

Facebook
WhatsApp
Telegram

 HINDUSTAN PETROLEUM RECRUITMENT 2021

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 200 ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ (BE/BTECH) పూర్తి చేసిన గ్రాడ్యుయట్లు ఈ పోస్టులకి దరఖాస్తు చెయ్యాలి.

HPCL 200 ఇంజనీర్ ఉద్యోగాలు – 2021 

Official Website:

Education Qualification:

గుర్తింపు పొందిన కాలేజీ/యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో 4 years ఇంజనీరింగ్ (BE/BTECH) ఉత్తీర్ణులై ఉండాలి.

Age Limit:

అభ్యర్థుల వయసు 25 years మించకూడదు.

Important Dates:

  • Starting Date: మార్చి 03, 2021.
  • Last Date: ఏప్రిల్ 15, 2021.

Application Fee:

SC/ST&PwBD అభ్యర్థులకి ఫీజు లేదు.

జనరల్,OBC and EWS అభ్యర్థులకి: రూ.1180/-

(Payment through online mode)

Salary:

ఎంపికైన అభ్యర్థులకి నెలకి రూ.50 వేల నుండి రూ.1.60 లక్షల జీతం ఉంటుంది.

Vacancies: మొత్తం ఖాళీలు -200 

  1. మెకానికల్ ఇంజనీర్ – 120
  2. సివిల్ ఇంజనీర్  30
  3. ఎలెక్ట్రికల్ ఇంజనీర్  25
  4. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్  – 25

Selection Process:

1. Computer based test

2. Group Task

3. Personal Interview

Exam Pattern:

  • జనరల్ ఆప్టిట్యూడ్  English,Quantitative Aptitude and Intellectual potential test.
  • Technical/Professional Knowledge

Application Process:

Official website లో ఉన్న application link లో అవసరమైన details fill చేసి, documents upload చేసి చివరితేది లోపు అప్లై చెయ్యాలి

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post