Search
Close this search box.

I want Work from home Data writing typing jobs

Facebook
WhatsApp
Telegram

WORK FROM HOME
DATA WRITNG/TYPING

i want part time work from home data entry job 
ఈ ఉద్యోగాన్ని మీరు చదువుకుంటూ ,ఏదైనా వర్క్ చేసుకుంటూ ,మీకు దొరికిన ఖాళీ సమయంలో చేసుకోవచ్చు 
మేము మహిళము ,ఇది చేయవచ్చా అంటే చేసుకోవచ్చు ,మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది . వీడియొ పూర్తిగా చూడండి మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. 
 
కాకపోతే ఇందులో మీరు ఎన్ని రాయగలిగితే అంతా అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది ,కాబట్టి ఎక్కువగా రాయాటానికి చూడండి.
ఉద్యోగ వివరాలు 
  • ఉద్యోగము పేరు

 Data writing/Typing

  • అర్హత 

 10th,12th,DegreeDiploma,Any 

  • శాలరీ 

 Depends writing

  • ఎవరెవరు చేసుకోవాలి 

 Males/Females/House wifes/Students/Anyone

  • ఉద్యోగ సమయం 

 Part time/Full time

  • ఎలాంటి అనుభవం ఉండాలి.

 ఏలాంటి అనుభవం అవసరం లేధు

  • ఎలాంటి స్కిల్స్ ఉండాలీ 
  • విని రాయగలగాలి 
  • చూసి రాయగలిగే స్కిల్  ఉంటే సరిపోతుంది 

వర్క్ ఎలా చెయ్యాలి :-
  1. ముందుగా ఏదైనా న్యూస్ పేపర్ చదవండి ,మీకు ఒక అవగాహన వస్తుంది 
  2. తరువాత యూట్యూబ్ లో ఏదైనా ,మీకు నచ్చిన కంటెంట్ చూడండి ,అంటే సినిమా కావొచ్చు ,పోలిటిక్స్ కావొచ్చు ,ఎంటర్టైన్మెంట్ కావొచ్చు ,వాటిలో ఏదైనా ఒక టాపిక్ తీసుకొని రాయండి. 
  3. తరువాత ఆ పేపర్ మిధ రాసింది ,మీ మొబైలు లేద ల్యాప్టాప్ లో టైపు చేయండి. 
  4. టైప్ చేసిన దానిని కింద చూడండి Apply online 1/Sample 1 రెండు ఒకటే మరియు Apply  online 2 ఇవి కనిపిస్తున్నాయి కదా . ఆ రెండిటిలో మీరు రాసిన డాక్యుమెంట్ ఫైల్ ని సెండ్ చేయండి.
  5. అంటే రోజు మీరు ఇదే విధంగా వర్క్ చేసుకోవాలి ,మరియు వాళ్ళు కూడా మీకు చెప్తారు ఎలా చేయాలో .
ఎలా అప్లై చేసుకోవాలి . 
  1. కింద మీకు రెండు options  కనిపిస్తున్నాయి చూడండి ,వాటిని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి 
  2. అప్లై చేశాక మీరు రాసిన కంటెంట్ వారికి నచ్చితే మీకు రిప్లయ్ ఇస్తారు. 
మమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ;-
  1. మీరు పూర్తిగా దరఖాస్తు చేశాక ,మీ డాక్యుమెంట్ ని వారు చెక్ చేస్తారు ,చేశాక నచ్చితే మీకు తెలియజేస్తారు.
ఒక కంటెంట్ ని ఎలా రాయాలి :-
  1. ముందు గా ఒక మంచి హేడ్ లైన్ ఉండే విధంగా చూడండి 
  2. తరువాత ఆసక్తి వచ్చే విధంగా ఎప్పుడు ? ఎలా జరిగినది ? అనే విధంగా రాయండి. 
  3. మరి పెద్దగా రాయాల్సిన అవరసం లేదు ,షార్ట్ రాస్తే సరిపోతుంది. 
  4. మీకు లవ్ స్టోరీ కినిమాకి సంబంధించి ఒక చిన్న కంటెంట్ చెప్పాము చూడండి వీడియొ లో ఆ విధంగా ,ఇంకా మంచిగా రాయండి చాలు .
Examples:- ఈ వీడియోస్ చూస్తే మీకే అవగాహన వస్తుంది.

1. సారంగ దరియా సాంగ్ నాదే ,వారు ఇలా చేయడం సరికాదు అని 

Watch Video

2. మేకల డాన్స్ కి నెటిజెన్స్ ఫిదా అని 

  Watch video

3. ఇంకా ఏమైనా వస్తే అప్డేట్ చేస్తాము

 

4. ఇంకా ఏమైనా వస్తే అప్డేట్ చేస్తాము

 

5. ఇంకా ఏమైనా వస్తే అప్డేట్ చేస్తాము

 

6. ఇంకా ఏమైనా వస్తే అప్డేట్ చేస్తాము

ఇంకా మేము ,ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారు రాసే కంటెంట్ ని కూడా మీకు ఇక్కడే పెడతాము ,అలాగే మీరు రాసి మళ్ళీ అప్లై చేసుకొని సెలెక్ట్ అవ్వొచ్చు .

If you have the ability and talent to write film ,political and entertainment news.Yes you have a opportunity to be an writer in the india herald group.Send your profile today,and send your best sample to our mail.
Apply Online 1:-
  1. Click on apply online 1 then Write This messge
  2. Attach your sample doc and send to their mail
Dear sir ,
Thank you for taking time to review this message.i am writing to express my best interest to join as a writer.I have sent a you a sample to prove.please consider my profile.
Thank you
(Your sincerely)
Ravi ( your name)

Apply online 2:-
  1. Click on apply online 2
  2.  Just go and fill the form clearly and submit it

1 thought on “I want Work from home Data writing typing jobs”

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post