Search
Close this search box.

Office assistants,attendants,watchman jobs forms in bank

Facebook
WhatsApp
Telegram

 BANK OF INDIA RECRUITMENT 2021

బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ పద్ధతిలో సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ . 

Bank Of India,Kolkata zone లో contract basis లో support staff విభాగంలో Faculty,Office Assistant, Attendant, Watchman ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

బ్యాంక్ ఆఫ్ ఇండియా Support Staff రిక్రూట్మెంట్ 2021

Job Location:RSETI, Barasat

Application Fee:ఫీజు లేదు.

Important Dates:

  • Starting Date: మార్చి 04,2021
  • Last Date: మార్చి 22, 2021.

Salary :

  • Faculty  నెలకి రూ.20,000/-
  • ఆఫీసు అసిస్టెంట్  రూ.15,000/-
  • అటెండెంట్  రూ.8000/-
  • వాచ్ మ్యాన్  రూ.5000/-

 

Vacancies :

మొత్తం ఖాళీలు: 05 posts

Post Name

No. of Posts

Age Limit

(as on 01-01-2021) 

Qualification

 

ఫ్యాకల్టీ

1

25  65 Yrs

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వొకేషనల్ కోర్స్ చేసిన వారికి ప్రాధాన్యత ఎక్కువ.

ఆఫీసు అసిస్టెంట్

2

18  45 Yrs

10th pass

అటెండెంట్

1

18  65 Yrs  

గ్రాడ్యూయేట్ ,knowledge of accounting

వాచ్ మ్యాన్

1

18  65 Yrs

8th pass

Selection Process:

  1. Attendant, watchman అభ్యర్థులని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
  2. Faculty అభ్యర్థులని Written Test, Interview, Presentation ద్వారా ఎంపిక చేస్తారు. 
  3. Office Assistant అభ్యర్థులని Written test, interview ద్వారా ఎంపిక చేస్తారు. 

Application Process:

ఆసక్తిగల అభ్యర్థులు అప్లికేషన్ form నింపి అవసరమయిన డాక్యుమెంట్స్ కింది అడ్రసు కి మార్చి 22 లోపు పంపించాలి.

Address:

Application for the post of :-

  1. Office attendate
  2. Office assistant
  3. Watch man &…

The Zonal manager Bank Of India, Kolkata Zonal Office,Agriculture Finance& Financial Inclusion Department,6th floor,5,B.T.M. SARANI,

KOLKATA-700001.

 APPLICATION PART

Appliction form

Download Notification

 

Office assistant Instructions

Download

Office attendant Instructions

Download

Watchman Instructions

Download

Faculty instructions

Download

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post