Search
Close this search box.

BIM Trainee Civil,Electrical,Mechanical Graduate Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

COWI – BIM TRAINEE BUILDING JOBS

ఇండియా లోని ప్రముఖ కంపెనీ నుండి building structure and MEP services విభాగంలో బిల్డింగ్ information modelling BIM ట్రైనీ ఉద్యోగాలు విడుదలయ్యాయి.సివిల్, మెకానికల్,ఎలక్ట్రికల్ విభాగంలో BTECH  గ్రాడ్యుయేషన్ 2020,2021 సంవత్సరంలో పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

BIM TRAINEE BUILDING JOBS

కంపెనీ పేరు

COWI

Job Type:

 

 Full Time Job

Salary:

 

candidate అర్హత ఆధారంగా as per company rules ఇస్తారు.

Important Dates:

 

Starting date: మే 13,2021

Last date to apply: జూన్ 6,2021

Qualification:

 

సివిల్, మెకానికల్ ఎలక్ట్రికల్ విభాగంలో BTech గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

only 2020/2021 pass outs .

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Chennai

Training Details:

  • ఇందులో మొత్తం 3+6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు.
  • 3D/4D/5D modelling tasks building projects solve చేసేలా ట్రైనింగ్ ఇస్తారు.
  1. Phase 1: 3 నెలలు theoretical ట్రైనింగ్ session చెప్తారు.
  2. Phase 2: 6 నెలలు practical training ఇస్తారు.
  • International business standards గురించి ట్రైనింగ్ ఇస్తారు.
  • Structural,Recut Engineering Software tools MEP services గురించి నేర్పిస్తారు.

Skills Required:

  • Building design software knowledge ఉండాలి.
  • International building standards అర్థంచేసుకునే basic knowledge ఉండాలి.
  • Excellent Oral and written English కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Team లో వర్క్ చేసేలా ఉండాలి good team environment maintain చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు resume send చేసి  అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post