Search
Close this search box.

Reliance Jio Customer Care Executive Intermediate,Any Degree Work From Home Jobs 2021

Facebook
WhatsApp
Telegram

 RELIANCE JIO RECRUITMENT 2021

CUSTOMER CARE EXECUTIVE 

WORK FROM HOME JOBS

మీ ఇంటి నుండే work from home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.ఆంధ్రప్రదేశ్ లోని APSSDC ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ కంపెనీ RELIANCE JIO నుండి కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్  ఉద్యోగాలు విడుదలయ్యాయి. Reliance Jio గురించి తెలియనివారు అంటూ లేరు.ఇండియాలో టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఎంతో ప్రసిద్ధి చెందింది.అందరికీ తక్కువ ఖర్చుతో online సేవలు ఉపయోగించుకునే విధంగా ఎన్నో offers తో సేవలు అందిస్తుంది.అటువంటి ప్రముఖ company లో customer care గా మీ ఇంటి నుండే ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది.ఇంటర్మీడియేట్ లేదా ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

RELIANCE JIO RECRUITMENT 2021

 

CUSTOMER CARE EXECUTIVE

 

WORK FROM HOME JOBS

కంపెనీ పేరు

రిలయన్స్ జియో

Job Type:

 

 Full Time Job

Age Limit:

 

అభ్యర్థి వయస్సు 19 నుండి 30 సంవత్సరాలు ఉండాలి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.12,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ప్రస్తుత పరిస్థతుల్లో ఇంటి నుండే work చేసుకునే ఉద్యోగాలలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉండటం చాలా తక్కువ.so ఈ అవకాశాన్ని సద్వినియగం చేసుకోవాలి.

Qualification:

 

ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Freshers కి మంచి అవకాశం.

Job Location:

 

Work From Home

 

మీ ఇంటి నుండే calls మాట్లాడుతూ ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • కస్టమర్ ప్రాబ్లమ్స్ solve చేయాలి.
  • కంపెనీ కి సంబంధించిన offers explain చేయాలి.
  • కస్టమర్ కి అంతరాయం కలగకుండా సేవలు అందించాలి.

Job Timings:

 

Day shift

Skills Required:

 

అభ్యర్థి తెలుగు,హిందీ మరియు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post