Search
Close this search box.

Big Basket Chat Support Executive Work From Home Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

BIG BASKET WALK-IN INTERVIEW FOR 

WORK FROM HOME JOBS

 CHAT SUPPORT EXECUTIVE JOBS

మీ ఇంటి నుండే work from home ఉద్యోగం చేయాలని అనుకునే వారికి Big Basket మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంటర్మీడియట్ అర్హతతో సుమారు 50 పోస్టులు Chat Support Executive ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.ఎదైన ఉద్యోగంకి అప్లై చేస్తున్నపుడు company గురించి work ఎలా ఉంటుంది తెలుసుకోవాలి.అసలు బిగ్ బాస్కెట్ అంటే ఏమిటి ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి ఎలా పనిచేస్తుంది  అని ముందుగా తెలుసుకుందాము.

 

అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని.ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల వలన ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.జాగ్రత్తగా ఉండండి.అవసరం అయితేనే బయటికి వెళ్ళండి safe గా ఉండాలి.బయటికి వెళ్లి work చేసే situation లేనందు వలను Bigbasket కంపెనీ కస్టమర్లకు అంతరాయం కలగకుండా మరియు employees కోసం అలోచించి ఇంటి నుండే ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించింది.

 

Big Basket కంపెనీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ఇండియాలోనే అతి పెద్ద online food and grocery store గా ప్రసిద్ది చెందింది.ఇండియా మొత్తం కస్టమర్లకు సేవలను అందిస్తుంది.Bigbasket ముందుగా 2011 లో స్థాపించబడింది.ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ Bangalore లో ఉంది.మొదటగా దగ్గరలో ఉన్న స్టోర్ లకి home essentials,food supply చేసేది.తర్వాత తమ business ని develop చేస్తూ ఇండియా మొత్తం ఇప్పుడు సర్వీస్ అందిస్తుంది. అసలు మీ Bigbasket ఎలా పనిచేస్తుంది అందులో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం.

 

Bigbasket లో కస్టమర్ డైరెక్ట్ గా manufacture నుండి తమకి కావాల్సిన product కొనే సదుపాయం కల్పిస్తుంది. manufacture కి కస్టమర్ కి మధ్యవర్తిగా order చేసుకున్నవారికి online ద్వారా తమ సర్వీస్ అందిస్తుంది.Leading suppliers అయిన P&G,HUL,mills,రైతుల ఇంకా చాలా డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ ఇండియా లో ఉన్న బిగ్ బాస్కెట్ కంపెనీ warehouse and go downs కి supply చేస్తారు.అక్కడినుండి order చేసుకున్న కస్టమర్లకు డైరెక్ట్ ఇంటికే డెలివర్ చేస్తుంది.

 

Bigbasket లో మొత్తం 18,000 ప్రొడక్ట్స్ 1000 కంటే ఎక్కువ బ్రాండ్ లకి సంబంధించినవి అన్ని లభిస్తాయి.పండ్లు,కూరగాయలు,పప్పులు,బియ్యం,spices,seasonal packaged products, personal care products, మాంసం అన్ని ఫ్రెష్ గా ఇంకా చాలా లభిస్తాయి. కస్టమర్లు తమకి కావాల్సిన ప్రొడక్ట్స్ తక్కువ రేట్ కి ఫ్రెష్ ప్రొడక్ట్స్ కొనే అవకాశాన్ని కల్పిస్తుంది.కస్టమర్ తమ ఇంటి నుండే ఆర్డర్ చేసుకోవచ్చు మీకు కావల్సిన టైమ్ లో  door delivery చేస్తారు.

 

కంపెనీ యొక్క branches Bangalore, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ,గుంటూరు,ముంబై,పునే,చెన్నై, ఢిల్లీ,నోయిడా, కోయంబత్తూర్,మైసూర్,కోల్కతా,అహ్మదాబాద్, గాంధీనగర్, లక్నో,సూరత్, నాగపూర్, Gurgaon, పాట్నా, చండీగఢ్, Indore ఇండియా మొత్తం చాలా ప్రదేశంలో ఉన్నాయి.

 

కస్టమర్లకు అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు తమ సర్వీస్ నీ అందచేయటానికి చాలా మంది ఉద్యోగులను ఎంపిక చేస్తుంది.ఇందులో చాలా మంది నిరుద్యోగులు అన్ని departments లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.

 

ఈ రోజు అందులో విడుదల అయిన customer chat support executive ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.ప్రస్తుత పరిస్థితులను బట్టి employees ఆరోగ్యం గురించి అలోచించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి నుండే ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.

 

ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్,డిప్లొమా,డిగ్రీ,గ్రాడ్యుయేషన్,పోస్టు గ్రాడ్యుయేషన్ ఎదైన విభాగంలో 2018 సంవత్సరం and above  పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.ఎటువంటి అనుభవం అవసరం లేకున్నా మంచి written  స్కిల్స్ ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 


BIG BASKET CHAT SUPPORT EXECUTIVE  JOBS

 

WORK FROM HOME

కంపెనీ పేరు

BIG BASKET

Important Dates:

 

ఆసక్తి గల అభ్యర్థులు మే 10,2021 నుండి మే 12,2021 వరకు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు కంపెనీ address లో ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

Age Limit:

 

అభ్యర్థి వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.12,000/- నుండి రూ.18,000/- వరకు  జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఇంటర్మీడియట్,డిప్లొమా,డిగ్రీ,పోస్టు గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ  ఈ ఉద్యోగాలకు అర్హులు. 2018 and above passed outs అర్హులు.

Skills Required:

  • ఇంగ్లీష్ మరియు హిందీ భాష వచ్చి ఉండాలి.
  • Good written ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి.
  • Good writing skills ఉండాలి.
  • టైపింగ్ స్పీడ్ 25wpm with 95% accuracy ఉండాలి.
  • టీమ్ తో కలిసి work చేసేలా ఉండాలి.
  • Good attitude should committed towards work.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.Freshers కి మంచి అవకాశం.0-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు.

Job Location:

 

Work From Home

Job Role:

  • కస్టమర్లతో chat ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి.
  • కస్టమర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు,doubts, problems ఉంటే chat ద్వారా solve చేయాలి.
  • కస్టమర్ satisfaction ఉండేలా ఉండాలి.
  • ఇండియా మొత్తం లో ఉన్న కంపెనీ కస్టమర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా customer తో కమ్యూనికేట్ చేస్తూ support ఇవ్వాలి.
  • కస్టమర్ కి మర్యాద పూర్వకంగా సర్వీస్ అందజేయాలి.

Job Timings:

 

Day shift

Interview Address:

 

JNTU metro station,

Nijampet Road,

Take left from Ramreddy chicken market,

Vertex pleasant apartments,

Road.No 10,

Hyderabad.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post