Search
Close this search box.

500 work from home Tech Mahindra Customer Services Associate jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 TECH MAHINDRA CUSTOMER SERVICE ASSOCIATE 

WORK FROM HOME JOBS

Chittoor District,Andhra Pradesh

 

మీ ఇంట్లోనే ఉంటూ work from home ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం.ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ APSSDC ఆధ్వర్యంలో Skill AP లో భాగంగా ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ TECH MAHINDRA నుండి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఎదైన విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ or PG పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.ఈ ఉద్యోగాలకు 2015 నుండి 2020 పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.2021 లో పూర్తి చేసిన వారికి అవకాశం లేదు.అభ్యర్థులు చిత్తూరు,తిరుపతి, పుత్తూరు కి చెందిన వారై ఉండాలి.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

TECH MAHINDRA

 

CUSTOMER SERVICE ASSOCIATE  JOBS

WORK FROM HOME

కంపెనీ పేరు

TECH MAHINDRA

Important Dates:

 

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: మే 10,2021

అప్లై చేయడానికి చివరి తేదీ: మే 12,2021

ఇంటర్వ్యూ తేదీ: మే 13,2021( online interview)

Age Limit:

 

అభ్యర్థి వయస్సు 18-25 సంవత్సరాలు ఉండాలి.

Job Type:

 

 Full Time

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.12,000/- జీతం ఇస్తారు మరియు shift లలో work చేసినవారికి  ఇతర allowances ఉంటాయి.

Vacancies:

 

ఇందులో మొత్తం 500 పోస్టులు ఉన్నాయి.

Qualification:

  • ఎదైన విభాగంలో డిప్లొమా,గ్రాడ్యుయేషన్,పోస్టు గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.
  • అభ్యర్థులు చిత్తూరు, తిరుపతి,పుత్తూరు కి చెందిన వారై ఉండాలి.
  • 2015,2016,2017,2018,2019,2020 లో పూర్తి చేసిన వారికి మంచి అవకాశం.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

చెన్నై – Ambattur

(ప్రస్తుతం work from home సదుపాయం కలదు)

Job Role:

  • కస్టమర్ సర్విస్ అసోసియేట్ గా వర్క్ చేయాలి.
  • కస్టమర్ ప్రాబ్లమ్స్ solve చెయ్యాలి.
  • కస్టమర్ కి కావాల్సిన information చెప్పాలి.

Job Timings:

 

Day shift

Skills Required:

  • Good communication స్కిల్స్ ఉండాలి.
  • తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • కంప్యూటర్ knowledge ఉండాలి.

Requirements:

 

Laptop or కంప్యూటర్ with ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను online  ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


Ask your Doubts

Click here

Apply Online

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post