Search
Close this search box.

Consignment Booking Assistant jobs Free Training,Placement,Food,Accomadation Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

CONSIGNMENT BOOKING ASSISTANT JOBS

BODUPPAL, HYDERABAD

 

హైదరాబాద్ లో DDU-GKY లో భాగంగా ప్రముఖ కంపెనీ నుండి అకౌంట్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. ఉచితంగా భోజనం,వసతి సౌకర్యం కలిపిస్తు మీకు కావాల్సిన course లో ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

CONSIGNMENT BOOKING ASSISTANT JOBS

 

BODUPPAL, HYDERABAD

Job Type:

 

 Full Time Job

Age Limit:

 

అభ్యర్థి వయస్సు 18-27 సంవత్సరాలు ఉండాలి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు సుమారు రూ.10,000/- నుండి రూ.12,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి.

Qualification:

 

ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.ఇంగ్లీష్ అవసరం లేదు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.Free ట్రైనింగ్ ఇస్తారు.

Job Location:

 

OTSI – DDUGKY  Campus,

2-108/16/9,

Street No-2,

Opp.Lekda design studio,

Manikanta sai nagar,

BODUPPAL,

Hyderabad.

Job Role:

  • Consignment Booking assistant గా వర్క్ చేయాలి.
  • ఇతర కోర్సులు ఉచితంగా నేర్పిస్తారు జాబ్ అవకాశాన్ని కలిపిస్తారు.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

 

టైపింగ్ మరియు MS power point నాలెడ్జ్ ఉండాలి.

Benefits:

  • 100% Free ట్రైనింగ్ and Placement
  • Free Food and Accomodation
  • జాబ్ రావడానికి కావాల్సిన course material ఉచితంగా ఇస్తారు.
  • స్పోకెన్  ఇంగ్లీష్ classes చెప్తారు.
  • కంప్యూటర్ నేర్పిస్తారు.
  • 24 hours సెక్యూరిటీ ఉంటుంది.

Documents Required:

  • Educational సర్టిఫికెట్స్
  • ఆధార్ కార్డ్
  • 2 passport size ఫోటోగ్రాఫ్స్
  • Ration card

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post