Search
Close this search box.

Telecaller Intermediate Pass Jobs Work From Home Application Form 2021

Facebook
WhatsApp
Telegram

TELECALLER JOBS

WORK FROM HOME

మీ ఇంట్లోనే ఉంటు work from home ఉద్యోగం చేయాలని అనుకునేవారికి  మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ  కంపెనీ నుండి Telecaller  ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

TELECALLER  WORK FROM HOME JOBS

Company Location:

 

ALWAL,Hyderabad

Job Type:

 

 Full time job 

Vacancies:

 

ఇందులో మొత్తం 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి రూ.10,000/- నుండి రూ.50,000/- వరకు జీతం ఉంటుంది.

Qualification:

 

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మహిళలు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి సంబంధిత విభాగంలో 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

WORK FROM HOME

 

మీ ఇంట్లోనే ఉంటు మీ మొబైల్ ద్వారా calls మాట్లాడాలి.

Job Role:

  • కస్టమర్ కి సర్వీస్ advisor గా వ్యవహరించాలి.
  • కస్టమర్ యొక్క రిక్వెస్ట్ విని సర్వీస్ provide చెయ్యాలి.
  • కస్టమర్ యొక్క అవసరాలని అర్దం చేసుకొని solve చెయ్యాలి.
  • కంపెనీ కి సంబంధించిన sevices, offers కస్టమర్స్ కి తెలియజేయాలి.

Skills Required:

  • మంచి కమ్యూనికేషన్ skills ఉండాలి.
  • ఇంగ్లీష్ భాష అనర్గళంగా మాట్లాడే విధంగా ఉండాలి.
  • Quick learner
  • కస్టమర్ rejections కూడా handle చేసే విధంగా ఉండాలి.
  • కస్టమర్ యొక్క problems విని solve చేసే విధంగా ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post