Search
Close this search box.

Pharmacist Accountant Intermediate Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 PHARMACIST ACCOUNTANT JOBS

Gachibowli,Hyderabad

 

హైదరాబాద్ లోని ప్రముఖ ఫార్మసీ కంపెనీ నుండి pharmacist అకౌంటెంట్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


PHARMACIST ACCOUNTANT JOBS

 

గచ్చిబౌలి,హైదరాబాద్

Job Type:

 

 Full time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000 నుండి రూ.15,000/- జీతం ఉంటుంది.

Vacancies:

 

ఇందులో మొత్తం పోస్టు  ఖాళీగా ఉంది.

Qualification:

 

ఇంటర్మీడియేట్  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Kriya ఫార్మసీ,

Club house-1,

My home vihanga

Gachibowli,

Hyderabad.

Job Role:

  • కస్టమర్లకు medicine ఇవ్వాలి.
  • పేషంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
  • Medicine ఎప్పుడు వేసుకోవాలి చెప్పాలి.
  • Correct medicine పేషంట్స్ కి ఇవ్వాలి.
  • Stock and payments చూసుకోవాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

Skills Required:

 

Basic ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు apply చెయ్యాలి.

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post