Search
Close this search box.

Axis Bank Relationship Officer,Sales TASK Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 TELANGANA ACADAMY FOR SKILL AND KNOWLEDGE

 AXIS BANK 

RELATIONSHIP OFFICER/SALES JOBS

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలని అనుకునేవారికి మంచి అవకాశం.తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ఆధ్వర్యంలో ఇండియా లోనే 3 వ అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన AXIS బ్యాంకు నుండి  ఉద్యోగాలు relationship/sales ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఎదైనా విభాగంలో డిగ్రీ,BE/BTech గ్రాడ్యుయేషన్ 2020,2021 సంవత్సరాలలో పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


Telangana Academy for Skill and Knowledge (TASK)

 

RELATIONSHIP OFFICER /SALES JOBS

 

AXIS BANK

కంపెనీ పేరు

Axis Bank

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకు సుమారు రూ.12,000/- నుండి రూ.25,000/- జీతం ఇస్తారు.

Bond Period:

 

ఎటువంటి bond లేదు.

Qualification:

 

 ఎదైనా విభాగంలో డిగ్రీ or BE/BTECH 2020,2021 లో పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Role:

  • Sales generate చెయ్యాలి.
  • బ్రాంచ్ లో ఉన్న కస్టమర్లను handle చెయ్యాలి.
  • బ్యాంక్ స్టాఫ్ మరియు కస్టమర్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చెయ్యాలి.

Job Timings:

 

Day shift

Skills Required:

 

Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

Selection Process:

 అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

  1. Business Round
  2. HR Round

ఎంపికైన అభ్యర్థి axis bank సంబంధిత partnership కంపెనీ కి work చెయ్యాలి.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వార  అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post