Search
Close this search box.

Collabera Technical Recruiter Work From Home Dukebadi

Facebook
WhatsApp
Telegram

Collabera Technical Recruiter Work From Home మీ ఇంటి నుండే ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.ప్రముఖ సాఫ్టువేర్ కంపెనీ నుండి Technical Recruiter పర్మనెంట్  ఉద్యోగాలు విడుదలయ్యాయి. డిప్లొమా or గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

WORK-FROM-HOME JOBS 

PERMANENT OPPORTUNITY – TECHNICAL RECRUITER

కంపెనీ పేరు

COLLABERA

Job Type: 

Full-Time Job

Collabera Salary:

మీ క్వాలిఫికేషన్,అనుభవం ఆధారంగా as per company norms జీతం ఇస్తారు.

Collabera Qualifications:

  •  కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్/ టెలి కమ్యూనికేషన్ విభాగంలో డిప్లొమా లేదా BTech చేసిన అభ్యర్థులు OR
  • ఎదైనా విభాగంలో BCA or
  • B.Sc in ఎలక్ట్రానిక్స్ or కంప్యూటర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

Collabera Job Experience Required: 

అభ్యర్థికి  జాబ్ లో కనీసం 6 నెలలు  అనుభవం ఉండాలి.

Collabera Job Location: 

Work From Home 

ప్రస్తుత పరిస్థితుల వలన ఇంటి నుండే ఉద్యోగం చేసే అవకాశం ఉంది.తర్వాత కంపెనీ Address హైదరాబాద్,చెన్నై,vododara లో ఉద్యోగం ఉంటుంది.

Collabera Jobs Role:

  • Client కి కావాల్సిన requirements అర్థం చేసుకొని work చేయగలిగే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను ఎంపిక చెయ్యాలి.
  • Job portals, social media ద్వారా అభ్యర్థుల వివరాలు చూడాలి.
  • Candidate కి సంబంధిత విభాగంలో స్కిల్స్,క్వాలిఫికేషన్ ఉన్నాయో లేదో అని check చెయ్యాలి.
  • అర్హత ఉన్న అభ్యర్థులను shortlist చేసి ఇంటర్వ్యూ conduct చెయ్యాలి.
  • అభ్యర్థి resume management కి చూపించి decison తీసుకోవాలి.
  • అభ్యర్థులతో call,email,video call ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి.
  • ఉద్యోగుల salary వివరాలు చూసుకోవాలి.

Collabera Jobs Timings: 

Day shift

Collabera Jobs Skills Required:

Good Communication skills ఉండాలి.

Collabera Jobs Selection Process: 

apply chesina అభ్యర్థులను shortlist చేస్తారు.shortlisted అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.Immediate జాయినింగ్ ఉంటుంది.

Collabera Jobs Application Process: 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై మీ resume send చెయ్యాలి.

Collabera Official Website – collabera.com

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post