Search
Close this search box.

Sales and Marketing Executive Intermediate Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 SALES AND MARKETING EXECUTIVE JOBS 

WORK FROM HOME

Banjarahills,Hyderabad

 

మీ ఇంట్లోనే ఉంటూ Work from home ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి  sales and marketing executive ఉద్యోగాలు విడుదలయ్యాయి.. ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


SALES AND MARKETING EXECUTIVE JOBS

 

WORK FROM HOME

Job Type:

 

 Full time job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి రూ.25,000/- నుండి రూ.50,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

 ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Work From Home

Job Role:

  • కంపెనీ కి సంబంధించిన products మరియు services sell చెయ్యాలి.
  • బిజినెస్ growth కోసం కావాల్సిన strategies implement చెయ్యాలి.
  • బడ్జెట్ manage చెయ్యాలి.

Job Timings:

 

10:30 am to 7 pm

(Wednesday to Monday)

Company address:

 

బంజారాహిల్స్,

హైదరాబాద్

Skills Required:

 

Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post