Search
Close this search box.

Calling Partner With RD1 Any Graduate Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 CALLING PARTNER WITH RD1 JOBS 

WORK FROM HOME

మీ ఇంటి నుండే work from home ఉద్యోగం చేసుకోవాలి అనుకునేవారికి మంచి అవకాశం. ప్రముఖ కంపెనీ నుండి calling  partner RD1 ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైనా విభాగంలో ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తున్నవారు,గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


WORK FROM HOME JOBS

 

CALLING PARTNER WITH RD1

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకి సుమారు రూ.10,000/- జీతం ఇస్తారు.

Age Limit:

 

అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

Qualification:

 

ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తున్నవారు, గ్రాడ్యుయేషన్  or పోస్టు గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Freshers కి మంచి అవకాశం.

Job Location:

 

Work From Home

 

మీ మొబైల్ or Laptop ద్వారా ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • Transport operations కి సంబంధించిన mobile/web based platform లో work చెయ్యాలి.
  • Transporters numbers కి కాల్ చేసి మాట్లాడాలి.
  • RD1 తరపున transporter తో కాల్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వాలి.
  • RD1 అప్లికేషన్ లో transporter sign up అయ్యె విధంగా convince చెయ్యాలి.
  • కాల్ చేసిన తర్వాత remarks real time డేటా Awign app లోsubmit చెయ్యాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి రోజుకి 7-8 గంటలు ఉద్యోగం చెయ్యాలి.

Skills Required:

  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంగ్లీష్,హిందీ మరియు local భాష మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Requirements:

 

అభ్యర్థికి Android ఫోన్ మరియు Laptop with good ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

Benefits:

  • Experience సర్టిఫికేట్ ఇస్తారు.
  • ట్రైనింగ్ ఇస్తారు.
  • మీ city కి దగ్గరలో ఉన్న కంపెనీ లో ఉద్యోగం చేసే సదుపాయం ఉంది.
  • మీ performance ఆధారంగా placement offer ఇస్తారు.
  • Prestigious organization and start up కంపెనీ లో work చేసిన experience లభిస్తుంది.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post