Search
Close this search box.

Angel Broking Branch Manager Jobs

Facebook
WhatsApp
Telegram

 ANGEL BROKING BRANCH MANAGER

WORK FROM HOME JOBS

Angel Broking Branch Manager Jobs : మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.ప్రముఖ కంపెనీ Angel broking నుండి ఉద్యోగాలు విడుదలయ్యాయి.Angel Broking అనేది ప్రముఖ స్టాక్ exchange అయిన BSE,NSE లో మెంబెర్.ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

WORK FROM HOME JOBS 

ANGEL BROKING BRANCH MANAGER

కంపెనీ పేరు

Angel Broking

Job Type: 

 Full Time Job

Salary:

ఎంపికైన అభ్యర్థికి అర్హత,అనుభవం ఆధారంగా  నెలకు సుమారు రూ.35,000/- నుండి రూ.50,000/- వరకు జీతం ఇస్తారు.

Qualification: 

ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

అభ్యర్థి NISM VIII/NCFM certified అయి ఉండాలి.

Experience Required: 

అభ్యర్థికి broking industry equity and commodities విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

Work From Home

మీ ఇంటి నుండే ఉద్యోగం చెయ్యాలి.

Company Location: 

Lucknow

Job Role:

  • Sub-broker/Franchise/channel partners కి సర్వీసెస్ provide చెయ్యాలి.
  • B2B business టీమ్ తో వర్క్ చెయ్యాలి.
  • Sub broker network లో అనుభవం ఉండాలి.
  • Sub brokers తో good relationship maintain చెయ్యాలి.
  • కాల్/email/chat ద్వారా queries or problems resolve చెయ్యాలి.
  • Overall TAT manage చెయ్యాలి.
  • Productivity,quality, CSAT ఉండేలా desired output ఇవ్వాలి.
  • All core business objectives & defined KPI/KRA parameters లో achievement ఉండేలా చూడాలి.

Job Timings:

Day Shift

Skills Required:

  • Good written and Oral communication స్కిల్స్ ఉండాలి.
  • NISM VIII/NCFM certified అయి ఉండాలి.
  • Excellent business కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Data Analytical స్కిల్స్ ఉండాలి.
  • People management స్కిల్స్ ఉండాలి.
  • Broking industry ప్రొడక్ట్స్ నాలెడ్జి ఉండాలి.

Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

1 thought on “Angel Broking Branch Manager Jobs”

Comments are closed.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post