IT Recruiter Any Graduate Work From Home Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 IT RECRUITER 

WORK FROM HOME JOBS

మీ ఇంటి నుండే work from home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.ప్రముఖ IT కంపెనీ నుండి IT Recruiter పర్మనెంట్  ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

WORK FROM HOME  JOBS

 

 IT RECRUITER

కంపెనీ పేరు

PRIMUS Global Technologies Pvt Ltd

Job Type:

 

Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకు సుమారు రూ.11,000/- జీతం ఇస్తారు.

Qualification:

 

 ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు

2016 – 2020 pass outs అందరు అర్హులే.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. రిక్రూట్మెంట్ process knowledge ఉండాలి.

Job Location:

 

Work From Home

 

ప్రస్తుత పరిస్థితుల వలన ఇంటి నుండే ఉద్యోగం చేసే అవకాశం ఉంది.తర్వాత కంపెనీ address హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం లో ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • Client కి కావాల్సిన requirements అర్థం చేసుకొని work చేయగలిగే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను ఎంపిక చెయ్యాలి.
  • Job portals, social media ద్వారా అభ్యర్థుల వివరాలు చూడాలి.
  • Candidate కి సంబంధిత విభాగంలో స్కిల్స్,క్వాలిఫికేషన్ ఉన్నాయో లేదో అని check చెయ్యాలి.
  • అర్హత ఉన్న అభ్యర్థులను shortlist చేసి telephonic ఇంటర్వ్యూ conduct చెయ్యాలి.
  • Job portals లో jobs post చెయ్యాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Friday)

వారానికి 5 రోజులు మాత్రమే.

Skills Required:

 

Good Communication skills ఉండాలి.

Requirements:

 

Laptop/కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి.

Selection Process:

 

apply చేసిన అభ్యర్థులను shortlist చేస్తారు.shortlisted అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.Immediate జాయినింగ్ ఉంటుంది.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

1 thought on “IT Recruiter Any Graduate Work From Home Jobs Application Form 2021”

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post