Search
Close this search box.

Android Developer Any Graduate Work From Home Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 ANDROID DEVELOPER 

WORK FROM HOME JOBS

మీ ఇంటి నుండే work from home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం. హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి  ఆండ్రాయిడ్ డెవలపర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


WORK FROM HOME  JOBS

 

ANDROID DEVELOPER

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.20,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 1 పోస్టు ఖాళీగా ఉంది.

Qualification:

 

గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  జాబ్ లో  1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Work From Home

Job Role:

  • Android development SDK గురించి excellent command ఉండాలి.
  • Java,XML&Json web services అన్ని వచ్చి ఉండాలి .
  • ఆండ్రాయిడ్ అప్లికేషన్ concept, design,develop, build,deploy and Test చెయ్యాలి.
  • App store లో రిలీజ్ చెయ్యాలి.

Job Timings:

 

10 am to 7 pm

(Monday to Saturday)

Skills Required:

  • Android development స్కిల్స్ వచ్చి ఉండాలి.
  • Basic ఇంగ్లీష్ మాట్లాడే విధంగా ఉండాలి.

Company Address:

 

8-1-364/23,

First floor,

Delux company,

Tolichowki,

Hyderabad.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post