Search
Close this search box.

Data Entry Jobs Work From Home Dukebadi

Facebook
WhatsApp
Telegram
Data Entry Jobs Work From Home ఇప్పటివరకు ఇలా మీరు ఎక్కడ చూసుండరు ,మీరు మీ ఇంటి నుంచే మేము పంపే ప్రభుత్వ  నోటిఫికేషన్ లను మీకు పంపిస్తాము,వాటిని మీరు మేము చెప్పే ఫార్మాట్ లో టైపు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. 
ఆ ఫార్మాట్ మీకు ఆల్రెడీ వీడియొ లో చెప్పాము ,అదే ఫార్మాట్ ని కింద ఇస్తాము అది మీరు డౌన్లోడ్ చేస్కొని చూడండి . 
మేము ఎలా అయితే డాటా టైప్ చేసి పెట్టమొ అదే విధంగా మీరు టైప్ చేసి మాకివ్వాలి.అందుకే మీరు మేము పెట్టిన ఆఆ శ్యాంపల్ డాక్యుమెంట్స్ ని క్లియర్ గా అర్థం చేస్కొని చేయండి.
ఒకవేళ అలా రాకపోతే మీకు రరిప్లై  అనేది రాదు.
 

Data Entry Jobs Work From Home Process ఎలా ఉంటుంది :

మీరు డెమో పంపిచ్చాక వాటిని మేము చూసి బాగుంటే మీకు రిప్లై  ఇస్తాము
ఆ తరువాత సెలెక్ట్ అయిన వారికి ,ప్రతి నోటిఫికేషన్ వచ్చినపుడు మీకు సెండ్ చేస్తాము. 
మీరు ఆ నోటిఫికేషన్ టైప్ చేసి మాకు Telegram  లేదా మెయిల్ చేయాల్సి ఉంటుంది. 

Data Entry Jobs Work From Home Salary :

మీకు ప్రతి నెల మీరు చేసిన వర్క్ ని బట్టి ఉంటుంది. 

రోజుకి ఎన్ని ఉద్యోగాలు మేము టైప్ చెయ్యాలి ?

రోజుకి ఇన్ని చెయ్యాలి అని టార్గెట్ ఏముండదు ,మాకు ఎన్ని నోటిఫికేషన్ లు వస్తే అవన్నీ మీకు పంపిస్తాము. 

మాకు ఇంకా ఇందులో మీరు ఇచ్చే అమౌంట్ పెంచే అవకాశం వుందా ?

Yes ఉంది ,మీరు చేసే వర్క్ వల్ల అందరి బాగుంది ,అందరికీ నచ్చుతుంది అంటే ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తాము. 
కింద డౌన్లోడ్ డాక్యుమెంట్ ని క్లిక్ చేసి ఆఆ శ్యాంపల్ చూడండి . 
నెక్స్ట్ కిందనే అప్లోడ్ డాక్యుమెంట్ అని ఉంది చూడండి అందులో మీరు టైప్ చేసిన డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయండి.

కొన్ని నోటిఫికేషన్ లు మేము క్రింద పెట్టాము డౌన్లోడ్ చేసుకొని వీటిని మేం చెప్పిన ఫార్మాట్ లో అంటే తెలుగు లో చేసివ్వండి.

Govt job notification 1

Download

Govt job notification 2

Download

Govt job notification 3

Download 

ఈ క్రింది శ్యాంపల్ ఫైల్ డౌన్లోడ్ చేస్కొని ఎలా చేయాలో చూడండి.

Sample Format 1

Download

Sample Format 2

Download

Upload your Doc

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post