Search
Close this search box.

Work from home voice record jobs Download Samples Here 2021

Facebook
WhatsApp
Telegram

Voice RECORD JOB WORK FROM HOME


ప్రభుత్వ ఉద్యోగాలకు వాయిస్ ఇస్తూ మీ ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి మీకు మేము కల్పిస్తున్న అవకాశం. చదువుకుంటున్నవారు ,ఇంట్లో ఉంది పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు ఈ వర్క్ ను చేసుకోవచ్చు. 

ఆల్రెడీ మీకు వీడియొ లో చెప్పాము ,వాయిస్ రెకార్డింగ్ శ్యాంపల్ కూడా పెట్టాము. అండ్ ఇంకా మీకు డాక్యుమెంట్ శ్యాంపల్ కూడా పెడతాము కింద డౌన్లోడ్ చేస్కోండి. 

ఏదైనా వర్క్ చేసుకునే అవకాశం వచ్చినపుడు ,మీ టాలెంట్ ప్రూవ్ చేసుకొండి ,ఎలాంటి టైమ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా అవసరం,సొ మీరు వర్క్ చెయ్యాలి ,అందరి లో మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే ,మీకున్న టాలెంట్ ని బయట పెట్టాలి. అప్పుడే మనం అందులో వర్క్ చేసుకునే అవకాశాన్ని  దక్కించుకోగలం. 



సొ కింద చూడండి డౌన్లోడ్ శ్యాంపల్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది కదా ,అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ,పూర్తిగా చదవండి,అలా మీకు ప్రాక్టీస్ అవ్వగలగాలి. అప్పుడే మీరు ఆ విధంగా రాయగలరు.

మరో ఆప్షన్ కూడా కనిపిస్తుంది చూడండి ,Upload Voice అని అక్కడ క్లిక్ చేసి మీరు రికార్డు చేసిన వాయిస్ ని అప్లోడ్ చేయండి.

ఈ నోటిఫికేషన్లను డౌన్లోడ్ చేసుకొని ,వీటిని మేము చెప్పిన ఫార్మాట్ లో ఆడియో రికార్డు చేసి అప్లోడ్ చేయండి 


Govt job notification 1

Download

Govt job notification 2

Download

Govt Job notification 3

Click here



క్రింద ఒకసారి శ్యాంపల్స్ ని చూడండి ,అలానే మాకు చేసివ్వండి

Sample Format 1

Download

Sample Format 2

Download

Upload your Voice

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post