Search
Close this search box.

Phone Banking Executive Officer Any Graduate Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

PHONE BANKING EXECUTIVE OFFICER JOBS

HYDERABAD

ఫైనాన్షియల్ విభాగంలో  ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం.HDFC బ్యాంక్ subsidiary అయినటువంటి హైదరాబాద్ లో ఉన్న HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ non బ్యాంకింగ్ కంపెనీ నుండి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

PHONE BANKING EXECUTIVE OFFICER JOBS

 

HYDERABAD

కంపెనీ పేరు

HDB Financial Services Limited

Job Type:

 

 Full Time Job

Important  Dates:

 

అప్లై చేసుకున్న అభ్యర్థులకు మే 13,2021 నుండి మే 18,2021 వరకు ఉదయం 10:30 గంటల నుండి 1:30 గంటల వరకు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారు.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.10,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 100 పోస్టులు ఉన్నాయి.

Qualification:

 

ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Fresher’s కి మంచి అవకాశం.

Job Location:

 

Hyderabad

Job Role:

  • Account కి సంబంధించిన వివరాల కోసం కస్టమర్ call చేసినపుడు మాట్లాడాలి.
  • కస్టమర్ కి కావాల్సిన information ఇవ్వాలి.
  • కస్టమర్ satisfaction ఉండే విధంగా మాట్లాడాలి.
  • బ్యాంక్ products sell చేయ్యాలి.
  • కస్టమర్ queries, complaints solve చెయ్యాలి.

Job Timings:

 

Day shift

Skills Required:

 

ఇంగ్లీష్ fluent గా మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Documents Required:

  • SSC certificate
  • ఇంటర్మీడియట్ certificates
  • Degree సర్టిఫికెట్స్
  • PAN

Selection Process:

 

అభ్యర్థులను telephonic ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post