Search
Close this search box.

Amazon Seller Support Associate Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

AMAZON SELLER SUPPORT ASSOCIATE 

WORK FROM HOME JOBS

మీ ఇంట్లోనే కూర్చొని వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం.ఆన్ లైన్ రంగంలో ప్రసిద్ధి చెందిన అమెజాన్  కంపెనీ నుండి Selling Support Associate ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


AMAZON SELLER SUPPORT ASSOCIATE 

 

WORK FROM HOME JOBS

కంపెనీ పేరు

AMAZON

Company location:

 

హైదరాబాద్

Salary:

 

మీ క్వాలిఫికేషన్,అనుభవం మరియు స్కిల్స్ మీద ఆధారపడి as per company norms ఉంటుంది.

Job Type:

 

 Full Time Job

Qualification:

 

ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

  • ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • Freshers, 0-10 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చేయడానికి అర్హులు.
  • కస్టమర్ సర్వీస్ విభాగంలో అనుభవం ఉన్నవారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.

Requirements:

  • Desktop/Laptop తప్పనిసరిగా ఉండాలి.
  • ఇంటర్నెట్ కనెక్షన్ with minimum speed of 20MBPS మరియు atleast 100GB డేటా ఉండాలి.
  • మీ ఇంట్లో మీరు వర్క్ చేసే దగ్గర ఎలాంటి noise లేకుండా జాగ్రత్త వహించాలి.
  • మొబైల్ లో always  available ఉండాలి.
  • Power backup ఉండాలి.

Job Location:

 

WORK FROM HOME

 

మీ ఇంటి నుండే కంప్యూటరు/laptop ద్వారా ఉద్యోగం చెయ్యాలి.ఇంట్లో సదుపాయాలు లేవు అనుకునే వారు హైదరాబాద్ లోని కంపెనీ అడ్రస్ లో ఉద్యోగం చేసే అవకాశం ఉంది.

Job Timings:

 

24/7 shift wise ఉంటుంది.Rotational shifts ఉంటాయి.నైట్ shift లో కూడా వర్క్ చేసే విధంగా ఉండాలి.వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చెయ్యాలి.Rotational గా 2 రోజులు week off ఉంటుంది.

Job Role:

  • మొదటి 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు.ట్రైనింగ్ సమయంలో extra leaves ఉండవు.
  • Amazon sellers తో కమ్యూనికేషన్ చేయాలి.
  • Seller ప్రాబ్లమ్స్ solve చెయ్యాలి.
  • ప్రొడక్ట్ quality,productivity check చెయ్యాలి.
  • కస్టమర్ కి sellers కి మధ్య ఎటువంటి అంతరాయం కలగకుండా sellers తొ కమ్యూనికేషన్ చెయ్యాలి.

Skills Required:

  • ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంగ్లీష్ లో Good written and verbal skills ఉండాలి.

Selection Process:

 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల క్వాలిఫికేషన్,స్కిల్స్ చూసి shortlist చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ వివరాలు ఈమెయిల్ or కాల్ ద్వారా తెలియజేస్తారు.అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post