Search
Close this search box.

Store Supervisor Intermediate Pass Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 STORE SUPERVISOR JOBS

హైదరాబాద్ లోని ప్రముఖ  ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న స్టోర్ సూపర్వైజర్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకి అర్హులు.ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.అనుభవం ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

STORE SUPERVISOR

 

Ameerpet, హైదరాబాద్

Qualification:

 

అభ్యర్థి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.12,500 నుండి రూ.16,500 జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Experience:

 

అభ్యర్థికి కనీసం 1- 2 సంవత్సరాల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

Application Fees:

 

ఎటువంటి ఫీజు లేదు.

Skills Required:

  • Store maintain చేయడంలో అనుభవం ఉండాలి.
  • Basic ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి 9:30am నుండి 8:30pm వరకు రోజు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Monday to Friday చెయ్యాలి.1 day week off ఉంటుంది.

Job Location:

 

ఎంపికైన అభ్యర్థి కింద ఇచ్చిన అడ్రస్ హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Company Address:

 

Next to Green Bawarchi Lane,

Krishna Nagar,

Ameerpet.

Job Role:

  • అభ్యర్థి పూజ స్టోర్ లో వర్క్ చెయ్యాలి.
  • Stock manage చెయ్యాలి.
  • స్టోర్ టీమ్ ని manage చేయాలి.
  • స్టోర్ క్లీన్ గా అందంగా ఉంచాలి.
  • Stock available గా ఉందా లేదా అని check చెయ్యాలి.
  • బిల్లింగ్ చెయ్యాలి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

Job Duration:

 

ఎంపికైన అభ్యర్థి 1 సంవత్సరం తప్పకుండా కాంట్రాక్ట్ లో ఉద్యోగం చెయ్యాలి.

Interview Timings:

 

 కంపనీ అడ్రస్ లో 11am నుండి 4pm వరకు Monday to Saturday ఇంటర్వ్యూలు ఉంటాయి..ఆసక్తిగల అభ్యర్థులు హాజరు అవ్వాలి.

Selection Process:

 

అభ్యర్థులను మీ అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

Application process:

 

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆసక్తిగల అభ్యర్థులు మేము ఈ వర్క్ చేయగలం అనుకుంటే ఇంటర్వ్యూ కి attend అవ్వాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post