Search
Close this search box.

Packing Helper Jobs | Below 10th Jobs Application Form

Facebook
WhatsApp
Telegram

PACKING HELPER JOBS Hyderabad : హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీ నుండి Packing Helper ఉద్యోగాలు విడుదలయ్యాయి.చదువు లేని వారు,10వ తరగతి పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. 

PACKING HELPER JOBS 

ATTAPUR, హైదరాబాద్

Company location:

Attapur, Hyderabad

Vacancies:

ఇందులో మొత్తం  20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.13,000/- జీతం ఉంటుంది.

Job Type:

 Work from office

Qualification: 

Below 10th, పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.

Experience Required: 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location: 

ఎంపికైన అభ్యర్థి కంపెనీ అడ్రస్ Attapur  హైదరాబాద్ లో ఉద్యోగం చెయ్యాలి.

Job Timings: 

ఈ ఉద్యోగం shift wise ఉంటుంది.

2 pm to 11 pm

10 pm to 6 am

Job Role:

  • సరుకులు ప్యాకింగ్ చెయ్యాలి.
  • Big basket కి సంబంధించిన సరుకులు picking, ప్యాకింగ్,loading చెయ్యాలి.

Selection Process: 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location: 

Prashanth Group,

Big Basket,

Attapur,

Pillar no 104,

Landmark Udipi Hotel Jitendra Flour Mill,

Hyderabad.

Application Process: 

 ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post