Search
Close this search box.

Accenture New Associate | Order to Cash Processing Jobs

Facebook
WhatsApp
Telegram

 ACCENTURE RECRUITMENT 2021

NEW ASSOCIATE – ORDER TO CASH PROCESSING JOBS

Bangalore లోని ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ Accenture నుండి New Associate order to Cash Processing ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

NEW ASSOCIATE – ORDER TO CASH PROCESSING  

 

ACCENTURE RECRUITMENT 2021

కంపెనీ పేరు

ACCENTURE

Designation:

 

Management Level – New Associate

Job Type:

 

 Full Time Job

Salary:

 

మీ అర్హత,అనుభవం skills ఆధారంగా as per company rules మంచి జీతం లభిస్తుంది.

Qualification:

 

ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  0-1 సంవత్సరాల  అనుభవం ఉండాలి.Freshers కి మంచి అవకాశం.

Job Location:

 

Bangalore

Application Fee:

 

ఎటువంటి ఫీజు లేదు.

Job Role:

  • Team and supervisor తో ఇంటరాక్ట్ అవ్వాలి.
  • జనరల్ guidelines follow అవుతూ problems solve చెయ్యాలి.
  • Work కి సంబంధించిన detailed instructions ఇస్తారు అందులో ఉన్నట్టుగా work చేయాలి.
  • Basic statistics గురించి knowledge ఉండాలి..
  • Day to day business operations stakeholders తో discuss చెయ్యాలి.
  • Requirement కి తగ్గట్టుగా ప్రాజెక్ట్ members తో కలిసి work చెయ్యాలి.

Job Timings:

 

Day shift

Skills Required:

  • Order to Cash Processing.
  • Collection operations చెయ్యాలి. 
  • Account Reconciliation
  • Account Receivable Ledger Maintenance.
  • Team లో కలిసి work చేసేలా ఉండాలి.
  • Adaptable and Flexible.
  • Deadline లోగా work కంప్లీట్ చేసేలా ఉండాలి.
  • ఎదైనా problems వస్తే handle చేసేలా ఉండాలి.

Selection Process:

 

ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల వలన అభ్యర్థులను online ఇంటర్వ్యూ చేసి  ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post