Search
Close this search box.

Purchase Executive Engineering Jobs

Facebook
WhatsApp
Telegram

 PURCHASE EXECUTIVE JOBS

WORK FROM HOME

Purchase Executive Engineering Jobs:మీ ఇంటి నుండే Work From Home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ Extramark  నుండి  Purchase Executive ఉద్యోగాలు విడుదలయ్యాయి.

కంపెనీ products ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇండోనేసియా మరియు middle East దేశాల్లో ప్రసిద్ధి చెందాయి.ఇందులో pre school నుండి K12 వరకు అందరికీ ఉపడయోగపడేలా అకాడమిక్ లో సక్సెస్స్ పొందేలా అన్ని competitive ఎగ్జామ్స్ కి కావాల్సిన సర్వీసెస్, ప్రొడక్ట్స్ provide చేస్తుంది.

 

Engineering విభాగంలో పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.construction projects విభాగంలో స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Purchase Executive Engineering Jobs

WORK FROM HOME 

కంపెనీ పేరు

Extramarks Education India Pvt Ltd

Job Type 

 Full-Time Job

Company Location: 

Noida, Delhi,Ghaziabad

Salary: 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.20,000/- నుండి రూ.40,000/- జీతం ఇస్తారు.

Qualification:

  • ఇంజనీరింగ్ ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.
  • Construction related projects విభాగంలో handle చేసే విధంగా ఉండాలి.

Experience Required: 

అభ్యర్థికి  కనీసం 2-5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

Work From Home

మీ ఇంటి నుండే ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • Venders దగ్గర ప్రొడక్ట్స్,equipmnet, supplies ఉన్నాయో లేదో ఇంటర్వ్యూ చేసి తెలుసుకోవాలి.sales చేయాలి.
  • Purchase orders కి సంబంధించిన process చూసుకోవాలి.
  • Order,Receive  చేసిన goods వివరాలు రికార్డ్స్ మెయింటైన్ చెయ్యాలి.
  • Market analyse చేయాలి and future material available ఉందో లేదో check చెయ్యాలి.
  • Existing suppliers తో కమ్యూనికేట్ చెయ్యాలి.
  • Construction related projects handle చెయ్యాలి.
  • New contracts తీసుకోవాలి quality material service ఇచ్చేలా చూసుకోవాలి.

Job Timings: 

Day shift

Skills Required:

Construction related స్కిల్స్ ఉండాలి.

Selection Process: 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process: 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post