Search
Close this search box.

Planet Spark Customer Support Executive

Facebook
WhatsApp
Telegram

 PLANETSPARK RECRUITMENT

CUSTOMER SUPPORT EXECUTIVE WORK FROM HOME JOBS

Planet Spark Customer Support Executive:మీ ఇంటి నుండే work from home ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం.planetspark online platform company  నుండి వివిధ రకాల work from home ఉద్యోగాలు విడుదలయ్యాయి.ముందుగా planetspark platform గురించి తెలుసుకుందాం.

 

ప్రస్తుత పరిస్థితుల వలన బయటికి వెళ్లి చదువుకునే,స్కిల్స్ improve చేసుకునే అవకాశం లేకుండా పోయింది.అందువల్ల planetspark platform అందరికీ అందుబాటులో ఇంట్లోనే ఉంటూ స్కిల్స్ improve చేసుకునేలా లైవ్ online classes అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో సర్వీసెస్ అందిస్తుంది.Customers కి ఎటువంటి అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు support ఇస్తుంది.ఎటువంటి అంతరాయం కలగకుండా solve చేస్తుంది.

 

Planetspark platform అనేది powerful technology కంపెనీ ఇందులో K8 learners ki  live online classes ద్వారా సేవలని,సర్వీసెస్ అందిస్తుంది.ఇందులో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ , పబ్లిక్ speaking, Grammar, క్రియేటివ్ writing,Debating,Vloging ఇంకా చాలా కొత్త కోర్సెస్ వంటివి online live classes ఉంటాయి.

 

ఈ కంపెనీ లో ప్రస్తుతం work  from home ఉద్యోగాలు చాలా విడుదల అయ్యాయి. employees కూడా ఇంటి నుండే work చేసే అవకాశం కల్పిస్తుంది.ఇందులో customer support executive, telesales, English Teachers,Trainers,Business development managers,Sales Interview Experts, Academic Trainers వంటి పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

 

పోస్టుల వారిగా వేర్వేరు అర్హతలు ఉన్నాయి.సంబంధిత విభాగంలో ఆసక్తి అర్హత ఉన్న  మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

Planet Spark Customer Support Executive 

కంపెనీ పేరు

Planetspark

Job Type: 

 Full Time Job

Salary: 

అభ్యర్థి qualification,అనుభవం ఆధారంగా as per company rules జీతం ఇస్తారు.

Vacancies: 

పోస్టుల వారిగా అన్ని విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. Freshers,అనుభవం ఉన్న వారు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

  • Customer support Executive
  • Telesales
  • Business Development Associate
  • English online tutor
  • Academic Trainer
  • Teacher Trainer
  • English Teacher
  • Business development manager

Qualification:

  • Customer support executive పోస్టులకి ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో excellent కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు.
  • ఇతర పోస్టులకు వేర్వేరు అర్హత,అనుభవం వివరాలు ఉన్నాయి.

Experience Required: 

Customer support executive కి ఎటువంటి అనుభవం అవసరం లేదు.0-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చేయడానికి అర్హులు.Freshers కి మంచి అవకాశం.

Job Location:

Work From Home

మీ ఇంటి నుండే మొబైల్ ద్వారా calls మాట్లాడుతూ ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • కస్టమర్లతో calls మాట్లాడాలి.
  • Customers problems,queries solve చెయ్యాలి.
  • కస్టమర్ problem ని అర్దం చేసుకొని ఎటువంటి ఆలస్యం చేయకుండా  best support ఇవ్వాలి.
  • కస్టమర్ అవసరాలకి అనుగుణంగా సర్వీసెస్,ప్రొడక్ట్స్ produce చెయ్యాలి.
  • Quality work ఉండేలా చూడాలి.
  • 100% కస్టమర్ satisfaction maintain చెయ్యాలి.
  • కస్టమర్ కి గైడెన్స్ ఇవ్వాలి.
  • Documentation work records maintain చెయ్యాలి.

Job Timings:

Day shift 

Skills Required:

  • ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో excellent  కమ్యూనికేషన్ skills ఉండాలి
  • ఇతర భాషలు కూడా వచ్చిన వారికి advantage ఉంటుంది.
  • టీమ్ అందరితో కలిసి కమ్యూనికేట్ చేస్తూ వర్క్ చేసేలా ఉండాలి.
  • Positive environment ఉండేలా చూడాలి.

Selection Process:

అభ్యర్థులను Online ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post