Worksheet making Work From Home Job | Part time jobs for free | Telugu jobs

Facebook
WhatsApp
Telegram

Worksheet making Work From Home Job | Part time jobs for free | Telugu jobs

హాయ్ అండి నమస్కారం. ఈ కాన్సెప్ట్ లో ప్రతి ఒక్కరూ మనీ సంపాదించవచ్చు. మేల్ ఫిమేల్, స్టూడెంట్స్ అందరూ. ఇంట్లో నుంచే చేస్కోవచ్చు.

దానికి సంబంధించిన వీడియో చేశాను క్లియర్ గా చూడండి.

ఇందులో వర్క్ ఎం చెయ్యాలి.

వర్క్ షీట్ ని తయారు చెయ్యాలి.

వీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువ కావాలంటే ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ ఆప్స్ లోకి వెళ్లి worksheets అని సెర్చ్ చేయండి.

కావాలంటే వాటికి ఎంత డిమాండ్ ఉందొ కింద క్లిక్ చేసి చూడండి.

అమెజాన్ లో :-Worksheet కోసం చూడండి

ఫ్లిప్కార్ట్ లో:-ఇక్కడ కూడా చూడండి వర్క్ షీట్

1200 నుంచి 1500 ఆ పైన లాభం వచ్చే షీట్స్ ఉన్నాయి.

పూర్తి కాన్సెప్ట్ ని వీడియో లో చూసి స్టార్ చెయ్యండి.

మీరు జెన్యూన్ గా వర్క్ ఫ్రొం హోమ్ చెయ్యాలి అంటే కొంచెం కష్ట పడాలి.

కచ్చితంగా డబ్బులు సంపాదించవచ్చు.

కానీ ఈ విధంగా ట్ర్య్ చెయ్యండి. అంటే ఇదే అని కాదు .

ఇలా చాలా ఉంటాయి, వాటిని ట్ర్య్ చెయ్యండి.

ఇంకా చాలా తీసుకొస్తాను. కానీ ప్రయత్నం చేయడం మీ వంతు ,అది మర్చిపోవద్దు.

మీరు వర్క్ స్టార్ట్ చేయడానికి కింద ఉన్న లింక్ ని ఓపెన్ చెయ్యండి.

https://www.canva.com/templates/

Leave a Comment