Wipro Associate,Analyst,Production Specialist Any Graduate Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 WIPRO RECRUITMENT 2021

WORK FROM HOME JOBS

ASSOCIATE,ASSOCIATE ANALYST, PRODUCTION SPECIALIST JOBS

 

మీ ఇంటి నుండే వర్క్ from home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.ప్రముఖ indian మల్టీ నేషనల్ కంపెనీ Wipro నుండి పలు రకాల ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇందులో అసోసియేట్,అనలిస్ట్, ప్రొడక్షన్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్లలేని వారి కోసం వర్క్ from home ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తుంది.MNC కంపెనీ నుండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు.freshers కి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. పరిస్థితులు normal అయ్యాక కంపెనీ కి వెళ్లి ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.అప్పటివరకు మీ ఇంటి నుండే చేసే అవకాశం కల్పిస్తుంది.hyderabad లో ఉన్న company నుండి అసోసిటేట్ ఉద్యోగాలు ఉన్నాయి.పోస్టుల వారిగా సంభందిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

WIPRO RECRUITMENT 2021


WORK FROM HOME  JOBS

 

ASSOCIATE,ASSOCIATE ANALYST, PRODUCTION SPECIALIST JOBS

కంపెనీ పేరు

WIPRO

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి అర్హత,అనుభవం ఆధారంగా పోస్టుల వారిగా as per company norms మంచి జీతం లభిస్తుంది.

Application Fee:

 

ఎటువంటి ఫీజు లేదు.

Qualification:

 

ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్,పోస్టు గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Production specialists ఉద్యోగాలకి బి ఫార్మసీ, ఎం. ఫార్మసీ అభ్యర్థులు అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Freshers కి మంచి అవకాశం.

Job Location:

 

Work from home available ఉంది.covid పరిస్థితులు normal అయ్యాక కంపెనీ కి వెళ్లి ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Company Location:

 

హైదరాబాద్,kolkata, Bangalore, చెన్నై,pune etc

Job Role:

  • Production specialists
  • Associate :
  1. mapping and map maker related products గురించి knowledge ఉండాలి.
  2. Create and correct map areas for draw out road,interconnect roads.
  3. Locations set చెయ్యాలి.
  4. ట్రావెల్ restrictions అప్లై చెయ్యాలి.
  5. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన freshers కి చాలా మంచి అవకాశం.
  • Associate Analyst
  • Analyst programmer

Job Timings:

 

Shift wise ఉంటుంది.

Skills Required:

  • Good English కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Strong problem solving skills ఉండాలి.
  • Deadline లో వర్క్ చేసే విధంగా ఉండాలి.
  • Work pressures లో కూడా చేసేలా ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను online test,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.shortlist అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ వివరాలు email చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post