Search
Close this search box.

HR Trainee Jobs Work From Home

Facebook
WhatsApp
Telegram

HR TRAINEE – PLANETSPARK – WORK FROM HOME JOBS

Planetspark online platform కంపెనీ నుండి HR Trainee Jobs Work From Home విడుదలయ్యాయి. ఈ కంపెనీ next generation లో confident గా మాట్లాడే speakers and creative writers ని తయారు చేయాలి అనుకుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో సేవలు అందిస్తుంది.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.మీ ఇంటి నుండి వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.

 

HR TRAINEE  JOBS 

PLANETSPARK WORK FROM HOME JOBS

కంపెనీ పేరు

Winspark Innovations Learning Private Limited

Company Location:

Delhi

Job Type:

 Full Time Jobs

Salary: 

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Vacancies:

ఇందులో మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

  • ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్,పోస్టు గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.
  • 2020/2021 సంవత్సరంలో పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు.

Experience Required:

ఎటువంటి అనుభవం అవసరం లేదు.Freshers కి మంచి అవకాశం.

Only for 2020/2021 passed outs 

Job Location: 

Work From Home

Job Role:

  • వివిధ రకాల online portals,social media నుండి ఉద్యోగానికి కావాల్సిన అభ్యర్థులను find చెయ్యాలి.
  • Qualification బట్టి అభ్యర్థులను screening చెయ్యాలి.

Job Timings: 

Day shift

Skills Required:

  • Excellent కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • HR విభాగంలో knowledge ఉండాలి.

Selection Process: 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process: 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post