Warehouse Executive Inter Pass Jobs Apply Form

Facebook
WhatsApp
Telegram

 WAREHOUSE EXECUTIVE JOBS

HYDERABAD


హైదరాబాద్ లోని ప్రైవేట్  కంపెనీ నుండి Warehouse Executive  ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


WAREHOUSE  EXECUTIVE JOBS

HYDERABAD

కంపెనీ పేరు

SuperDaily

Company location:

 

హైదరాబాద్

Vacancies:

 

ఇందులో మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.12,000/- జీతం ఉంటుంది.

Job Type:

 

 Full Time Job

Qualification:

 

 ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

హైదరాబాద్ RANGAREDDY NAGAR

Job Timing’s:

 

3 PM to 1 AM 

(Monday to Saturday)

Job Role:

  • Stock maintain చెయ్యడంలో బాధ్యత వహించాలి.
  • ప్యాకింగ్ చెయ్యాలి.
  • Stock loading మరియు unloading చూసుకోవాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location:

 

Kandakoyala gudam,

Devaryamajal village,

Shamirpet mandal,

Rangareddy dist 500078,

Landmark Opp Havells warehouse

Application Process:

 

 ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Apply online

Click here

Official Website

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment