Search
Close this search box.

Trainee Process Consultant International Non Voice Process Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 INTERNATIONAL NON VOICE PROCESS

TRAINEE PROCESS CONSULTANT JOBS

ప్రపంచ వ్యాప్తంగా 37 దేశాలలో 70000 మంది ఉద్యోగులలో ప్రసిద్ది చెందిన Hinduja Group కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్ నుండి ఇంటర్నేషనల్ non voice process  ఉద్యోగాలు విడుదలయ్యాయి.2019,2020 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.B.E/BTECH/PG అభ్యర్థులకు అవకాశం లేదు.only డిగ్రీ అభ్యర్థులు మాత్రమే apply చేయ్యాలి.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

INTERNATIONAL NON VOICE PROCESS 

 

TRAINEE PROCESS CONSULTANT JOBS

కంపెనీ పేరు

Hinduja Global Solutions

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకి సుమారు రూ.10,000/- జీతం ఉంటుంది.

Vacancies:

 

ఇందులో మొత్తం 50 పోస్టులు ఉన్నాయి.

Qualification:

 

Degree  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

BE/Btech/PG are  not eligible.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.2019,2020 లో డిగ్రీ పూర్తి చేసిన freshers కి మంచి అవకాశం.

Job Location:

 

హైదరాబాద్ 

Job Role:

  • US healthcare non voice process ఉద్యొగం చేయాలి.
  • Email /chat ద్వారా కమ్యూనికేషన్ చేయాలి.
  • Trainee process consultant గా work చెయ్యాలి.

Job Timings:

 

Night shift లో ఉద్యోగం చేయాలి.వారానికి 5 రోజులు మాత్రమే.2 days week off ఉంటుంది.

Skills Required:

  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Good Analytical స్కిల్స్ ఉండాలి.
  • Basic computer knowledge ఉండాలి.

Benefits:

 

2 way క్యాబ్ facility ఉంటుంది.

Selection Process:

 

అభ్యర్థులను online  ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post