Search
Close this search box.

Tech Mahindra International Back Office Process Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 TECH MAHINDRA INTERNATIONAL BACK OFFICE PROCESS JOBS

HYDERABAD

 

హైదరాబాద్ లోని ప్రముఖ MNC కంపెనీ TECH MAHINDRA  నుండి Intermational Back Ofiice Process ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

TECH MAHINDRA INTERNATIONAL BACK OFFICE PROCESS  JOBS

 

Bahadurpally, Hyderabad

కంపెనీ పేరు

Tech Mahindra Pvt Ltd

Job Type:

 

Full Time Job (Non voice Process)

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఉంటుంది.

(రూ 1,25,000 to రూ.1,75,000/- PA)

Vacancies:

 

ఇందులో మొత్తం 25 పోస్టులు ఉన్నాయి.

Qualification:

 

ఎదైనా విభాగంలో Graduation  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

కనీసం 7 నెలలు అనుభవం ఉన్న under graduates కూడా అర్హులు..

Experience Required:

 

Fresher’s అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చెయ్యడానికి అర్హులు.

Job Location:

 

Bahadurpally, Hyderabad

Requirements:

 

అభ్యర్థికి ఇంటి దగ్గర  windows 8 system and ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

Job Role:

  • ఇంటర్నేషనల్ back office process.
  • Non voice Process job.
  • కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ఈమెయిల్ ద్వారా చెయ్యాలి.

Job Timings:

 

Shift wise ఉంటుంది.Night shift చేసే విధంగా ఉండాలి.

Skills Required:

  • Good ఇంగ్లీష్ Communication స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి.

Benifits:

  • 2 way క్యాబ్ సౌకర్యం కలదు.

Selection Process:

 

అభ్యర్థులను telephonic/video call ద్వారా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.immediate joining ఉంటుంది.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post