Quality Control Engineer 10th Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

QUALITY CONTROL ENGINEER JOBS

HYDERABAD (MOULA ALI)

 

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.మెకానికల్ ,కెమికల్ విభాగంలో స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


QUALITY CONTROL ENGINEER  JOBS

 

HYDERABAD MOULA ALI

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ.12,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది.

Qualification:

 

10 వ తరగతి  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  జాబ్ లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Plot No.14,B-8,B-9,

sy no 612,

Industrial estate- moula Ali.

 

1at floor,

SA tower,

3-5-885/1,

Himayathnagar.

Job Role:

 

Manufacturing Plant కి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ విభాగంలో work చెయ్యాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

  • Basic ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.
  • మెకానికల్, chemical విభాగంలో వర్క్ చేసి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment