Search
Close this search box.

Photoshop Designer Jobs | Work From Home Jobs

Facebook
WhatsApp
Telegram

PHOTOSHOP DESIGNER – WORK FROM HOME JOBS

మీ ఇంటి నుండి ఉద్యోగం చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి Photoshop Designer Jobs విడుదలయ్యాయి.గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. housewives, తమ కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకున్న మహిళలకు మంచి అవకాశం.

PHOTOSHOP DESIGNER  JOBS 

WORK FROM HOME

Job Type:

 Full time job

Company Location: 

Moosaram Bagh

Salary:

ఎంపికైన అభ్యర్థికి రూ.15,000/- నుండి రూ.25,000/- జీతం ఇస్తారు.

Vacancies: 

ఇందులో 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది.

Qualification:

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location: 

Work from home

మీ ఇంట్లోనే ఉంటు laptop మరియు మొబైల్ ద్వారా work చెయ్యాలి.

Job Role:

  • Planning, designing and creating layouts on Photoshop.
  • Images ఎడిటింగ్ చెయ్యాలి.
  • Videos edit చెయ్యాలి.
  • Logos create చెయ్యాలి.
  • Creative ideas తో మంచి ఎడిటింగ్ చెయ్యాలి.

Job Timings:

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

  • Video editing,illustrator, Photoshop స్కిల్స్ ఉండాలి.
  • English fluent మాట్లాడాలి.

Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post