Search
Close this search box.

Office Boy 12th Pass Apply job form Hyderabad latest job vacancy 2021

Facebook
WhatsApp
Telegram

OFFICE BOY JOB FORM

హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఒక ప్రైవేట్ కంపెనీలో office boy ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యాలి.

బాయ్ ఉద్యోగాల భర్తీ

Gachibowli,హైదరాబాద్

పోస్ట్ పేరు:

Office Boy

Education Qualification:

ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయడానికి అర్హులు.

Experience Required:

అభ్యర్థికి సంబంధిత విభాగంలో కనీసం 1- 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Eligibility:

  • ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు.
  • ఇంగ్లీష్ భాష మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.9,000/- నుండి రూ.10,000/- జీతం ఇస్తారు.

Job Timings:

ఎంపికైన అభ్యర్థి ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

వారానికి 6 రోజులు Monday to Saturday ఉద్యోగం ఉంటుంది.

Job Location:

గచ్చిబౌలి, హైదరాబాద్

Job Role:

  • ఆఫీస్ clean చెయ్యాలి.
  • Employee’s కి అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి.
  • ఉద్యోగులకు Tea/Coffee serve చెయ్యాలి.
  • కంపెనీ కి సంబంధించిన Cheque లను బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యాలి.
  • ఆఫీస్ స్టాఫ్ తో మంచిగా మాట్లాడుతూ ఉండాలి.
  • ఆఫీస్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా friendly environment ఉండేలా చూసుకోవాలి.

Selection Process:

అభ్యర్థులను అర్హత అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

Application process:

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యాలి

Apply online

Click Here

Official website

Click Here

Join Telegram Alert

Click Here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post