Search
Close this search box.

Non Voice Work from Home

Facebook
WhatsApp
Telegram

 కంపెనీ పేరు:-Axis Services Work from Home

◆ఉద్యోగం పేరు:-Non Voice Process(Associate)

◆అర్హత:-10+2 

◆శాలరీ:22,000/- నుంచి 30,000/-

◆జెండర్ :-Male/Female

◆ఉద్యోగ సమయం:-5 Working Days (Shift Wise)

◆ఉద్యోగం  ప్లేస్:-Work From Home

◆అనుభవం ఏముండాలి :-

=1 to 6 years ఉన్న వాళ్ళు  Apply చేసుకోవచ్చును.

◆Skills:-

=Communication skills

=Excellent English రావాలి.

◆Responsibilities (Work ఎం చెయ్యాలి):-

=Customer Queries ని Solve చెయ్యాలి.

=Technical విషయంలో Support ఇవ్వాలి.

=Chat Processing చెయ్యాలి.

ఒకే పైన చదివారు కదా ఆ స్కిల్స్,ఆ వర్క్ మేము చేయగలము అంటే Apply చెయ్యండి.

మేము ప్రతి ఉద్యోగాలు Dukebadi Website లో తీసుకొస్తాము.

అయితే కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటికి తక్కువగా ఉండొచ్చు.వాటిని బట్టి మేము మీరు అప్లై చేసిన తరువాత చూసి రిప్లై ఇస్తాము.

అంతే కాని మీరు అప్లై చేసాక,రిప్లై ఇవట్లేదు అనుకోవద్దు, కచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాము, అందరికి హెల్ప్ చేస్తాము కానీ ఆగండి ,ఎవ్వరు తొందరపడొద్దు.మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తూనే ఉంటాము.

మీరు చెయ్యాల్సింది మేము చెప్పిన విధముగా కరెక్ట్ చదివి అప్లై చెయ్యండి.

అప్లికేషన్ లో తప్పు ఎంటర్ చేసాను,మళ్ళీ అప్లై చేద్దాము  అని మళ్ళీ మళ్ళీ అప్లై చేయకండి. ఒకసారి చేస్తే చాలు.

◆గమనిక:-

అన్నింటికంటే ముఖ్యమైనది,మేము పెట్టె ఏ ఒక్క ఉద్యోగానికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.

మేము ఇంతకుముందు ఒకరికి అమౌంట్ కట్టాము, మాకు ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు, అని ఎవరో తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనీ ఇచ్చేస్తే వాటికి మాకు ఎలాంటి సంబందం లేదు.

అలా ఎవరైనా మిమ్మలని మనీ అడిగితే మాకు ఇన్ఫోర్మ్ చెయ్యండి, ఎవ్వరికి మనీ కట్టకండి.

మేము ఒక్కటే చెప్తున్నాము, మా సైడ్ నుంచి ఎవ్వరు మనీ అడగరు.అడిగితే అది మేము కాదు.

◆Application Process:-

1.మీరు ఈ ఉద్యోగం యొక్క

ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవండి.

2.కింద Apply Online  ని క్లిక్ చేసి ఉద్యోగం పేరు, మీ పేరు,వాట్సాప్ నెంబర్ add చేసి ,కింద Submit చేసెకంటే ముందే ఒక Screenshot తీసి పైన ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చెయ్యండి.(ఇదెప్పుడు చెయ్యాలి అంటే ఇక్కడ వారి కాంటాక్ట్ కాంటాక్ట్ నెంబర్ ,ఇమెయిల్ ఇవ్వనపడు. ఇస్తే ఇక్కడి నుంచే చూసి చేసేయ్యండి.

3.Once మీరు Apply చేసాక మీ ప్రొఫైల్ గనుక ఈ జాబ్ కి మ్యాచ్ అయితే ,మీకు E-mail or Message or Call వస్తుంది.

కానీ ఈ ఉద్యోగానికి మీరు ఈ నంబర్స్ కి కాల్ చెయ్యాల్సి ఉంటుంది.

◆Selection Process:-

Selection Process అనేది 2 విధాలుగా ఉంటుంది

1.కొన్నిటికీ Screenshot Process ఉంటుంది.

2.కొన్ని Direct Application Process ఉంటుంది.

3.కొన్నిటికి Phone Interview ఉంటుంది.

1.ఒకవేళ Screenshot వి ఉంటే వాట్సప్ చేసాక ఆగండి,మేము రిప్లై ఇస్తాము.

2.మీకు మేము వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యాక,మీరు అప్లై చేసిన జాబ్ యొక్క Email & Phone Number ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే ఇక్కడే వాటిని ఇవ్వడం జరుగుతుంది.

3.నెక్స్ట్ మీరు HR Mail Id కి మీ Resume ని HR Mail కి సెండ్ చెయ్యాలి.

4.ఒక 10 ని” ఆగి మేము ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మంచిగా మాట్లాడండి.

2.ఈ జాబ్ తో పాటు ,మీరు dukebadi లో వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకోటి,కానీ మీరు వర్క్ చేయగలిగే వాటికి అప్లై చెయ్యండి.

మేము రోజు అప్డేట్ చేస్తుంటాము. 

◆After Slection Required Documents:-(All Xerox)

=Aadhar card 

=Pan card

=Bank Accounts & Cancel Cheque.

=Experience certificate or No

=Education certificate

ఇంకా మీకేమైనా Extra Certificates ఉంటే అవి ఇవ్వండి.

ఈ ఉద్యోగం గనుక నచ్చితే ఇప్పుడే అవసరం ఉన్న వారికి షేర్ చెయ్యండి.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post