Search
Close this search box.

Medical Scribe work from Home Job transdyne job vacancy dukebadi 12th pass jobs

Facebook
WhatsApp
Telegram

కంపెనీ పేరు:-Transdyne లో Medical Scribe (Work From Home job)

ఉద్యోగాల పేర్లు:-

=Medical Scribe/Transcriptionist

=Process Associates

=Process Specialist

అర్హత:-Any Academic Background

(12th Pass / Graduation )

శాలరీ:-10,000/ నుంచి 22,900/-

=Incentives ఉంటాయి.

◆జెండర్ :-Male/Female

◆ఉద్యోగ సమయం:-Shift wise Duties (Night,Day)

◆కంపెనీ ప్లేస్:-1St Floor,MPR Residency,Sai baba Temple Lane, Dwarakapuri colony,Punjagutta, Hyderabad Telanagana -500082

◆అనుభవం ఏముండాలి :-

=Fresher’s అయిన Apply చేసుకోవచ్చును లేదా అనుభవం ఉన్నవారైన.

◆ఈ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి.

=Listening & Writing skills చాలా ఇంపార్టెంట్.

=Customer Service చేయగలిగే స్కిల్స్ ఉండాలి.

=Medical కి సంబంధించిన స్కిల్స్ తెలిసుండాలి.

మీకు వర్క్ గురించి  ఫ్రీ ట్రైనింగ్ లో నేర్పిస్తారు.

◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి:-

అసలు Medical Scribe అంటే ఏమిటీ:-

Us Doctors Patient History ని కాల్స్ రూపంలో లేదా వాయిస్ రూపంలో చెప్తారు. వాటిని మీరు వర్డ్ లో టైప్ చేసి,ఏమైనా తప్పులుంటే చెక్ చేసి వాళ్లకు పంపాలి.

=అంటే Us లో ఒక హాస్పిటల్ ఉన్న డాక్టర్ అతని వర్క్ సమయం అయిపోగానే,అతను ఈ రోజు తన దగ్గరికి వచ్చిన పేషంట్స్ కి ఏఏ రోగాలకు ఏఏ మందులు ఇచ్చాడు అనేది వాయిస్ రూపంలో మీకు పంపించేస్తాడు, అది విని మిరు టైప్చెయ్యాల్సి ఉంటుంది.

=అంటే ఒక రోగి గొంతు నొప్పితో వచ్చారు ,అతనికి ఏ రోగం వచ్చింది,ఏఏ మందులు ఇచ్చారు అనేది డాక్టర్ ఆ రోజు రాత్రికి మీకు పంపిస్తారు,మిరూ అది విని టైప్ చెయ్యాలి.

=ఇలా ఒక్కో రోగికి ఒక్కొ మందు ఇలా చాలా మంది ఉంటారు, వాటన్నింటినీ లిస్ట్ లాగా ప్రిపేర్ చెయ్యాలి.

=అలా టైప్ చేసేటపుడు గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా టైప్ చెయ్యాలి.క్లియర్ గా వినిరాయాలి.

=సో వీటికి మీకు ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది.ఆ ట్రైనింగ్ లో స్టైఫండ్ కూడా ఇవ్వబడుతుంది.

◆ఈ ఉద్యోగానికి సంబంధించి మీకు ఈ ఉద్యోగం రావటానికి 70 % ఛాన్సెస్ రావాలి అంటే మీరు మీ రెస్యూమ్ లో ఎం Modify చెయ్యాలి అంటే ఇవి.

=Good English (Communication skills).

=BPO,LPO,ITES.

=Customer Service.

ఒకే పైన చదివారు కదా ఆ స్కిల్స్,ఆ వర్క్ మేము చేయగలము అంటే Apply చెయ్యండి.

మేము ప్రతి ఉద్యోగాలు Dukebadi Website లో తీసుకొస్తాము.

అయితే కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటికి తక్కువగా ఉండొచ్చు.వాటిని బట్టి మేము మీరు అప్లై చేసిన తరువాత చూసి రిప్లై ఇస్తాము.

అంతే కాని మీరు అప్లై చేసాక,రిప్లై ఇవట్లేదు అనుకోవద్దు, కచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాము, అందరికి హెల్ప్ చేస్తాము కానీ ఆగండి ,ఎవ్వరు తొందరపడొద్దు.మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తూనే ఉంటాము.

మీరు చెయ్యాల్సింది మేము చెప్పిన విధముగా కరెక్ట్ చదివి అప్లై చెయ్యండి.

అప్లికేషన్ లో తప్పు ఎంటర్ చేసాను,మళ్ళీ అప్లై చేద్దాము  అని మళ్ళీ మళ్ళీ అప్లై చేయకండి. ఒకసారి చేస్తే చాలు.

◆గమనిక:-

అన్నింటికంటే ముఖ్యమైనది,మేము పెట్టె ఏ ఒక్క ఉద్యోగానికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.

మేము ఇంతకుముందు ఒకరికి అమౌంట్ కట్టాము, మాకు ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు, అని ఎవరో తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనీ ఇచ్చేస్తే వాటికి మాకు ఎలాంటి సంబందం లేదు.

అలా ఎవరైనా మిమ్మలని మనీ అడిగితే మాకు ఇన్ఫోర్మ్ చెయ్యండి, ఎవ్వరికి మనీ కట్టకండి.

మేము ఒక్కటే చెప్తున్నాము, మా సైడ్ నుంచి ఎవ్వరు మనీ అడగరు.అడిగితే అది మేము కాదు.

◆Application Process:-

1.ముందు మీరు ఈ వెబ్సైట్ లో ఏ జాబ్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవండి.

2.కింద Apply Online  ని క్లిక్ చేసి మీ పేరు,వాట్సాప్ నెంబర్ add చేసి ,కింద Submit చేసెకంటే ముందే ఒక Screenshot తీసి పైన ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చెయ్యండి.

3.Once మీరు Apply చేసాక మీ ప్రొఫైల్ గనుక ఈ జాబ్ కి మ్యాచ్ అయితే ,మీకు E-mail or Message or Call వస్తుంది.

◆Selection Process:-

Selection Process అనేది 2 విధాలుగా ఉంటుంది

1.కొన్నిటికీ Screenshot Process ఉంటుంది.

2.కొన్ని Direct Application Process ఉంటుంది.


1.ఒకవేళ Screenshot వి ఉంటే వాట్సప్ చేసాక ఆగండి,మేము రిప్లై ఇస్తాము.

2.మీకు మేము వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యాక,మీరు అప్లై చేసిన జాబ్ యొక్క 

                  ●HR NUMBER

                  ●EMAIL ID 

ఇవి రెండు ఇవ్వడం జరుగుతుంది.

3.నెక్స్ట్ మీరు మీ Resume ని HR Mail కి సెండ్ చెయ్యాలి.

4.ఒక 10 ని” ఆగి మేము ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మంచిగా మాట్లాడండి.

2.ఈ జాబ్ తో పాటు ,మీరు dukebadi లో వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకోటి,కానీ మీరు వర్క్ చేయగలిగే వాటికి అప్లై చెయ్యండి.

మేము రోజు అప్డేట్ చేస్తుంటాము. 

◆After Slection Required Documents:-(All Xerox)

=Aadhar card 

=Pan card

=Bank Accounts & Cancel Cheque.

=Experience certificate or No

=Education certificate

ఇంకా మీకేమైనా Extra Certificates ఉంటే అవి Xerox ఇవ్వండి.

ఈ ఉద్యోగం గనుక నచ్చితే ఇప్పుడే షేర్ చెయ్యండి.


దయచేసి గమనించండి మీకు వీడియో లో చూపించినట్టు రావట్లేదు అని టెన్షన్ పడకండి,కొంతమందికి Application విధానంలో Issues వస్తున్నాయి. అందుకే ఈ Mail Id కి మీ రెస్యూమ్ Forward చెయ్యండి చాలు.

Mail Id:- [email protected]

ఒకవేళ మీరు అన్ని వివరాలు ఇవ్వలేను, అంటే డైరెక్ట్ పైన Mail Id ఇచ్చాము, ఆ Mail కి Resume send చెయ్యండి చాలు. Apply Link 2:-(Medline)

ఇది కూడ Medical Transcription జాబే,కానీ ఇది మీకు వీడియో లో చెప్పలేదు, ఇది ఇవ్వాళ వచ్చిన Update ,అందుకే ఇలా పెడుతున్నాము.ఇది  Medline company ,ఇందులో Apply చేసుకోవాలి అంటే Apply Link 2 ని  క్లిక్  చేసి Apply చెయ్యండి.

దయచేసి గమనించండి ఈ కంపెనీ వేరు, మీకు వీడియో చెప్పిన కంపెనీ వేరు .Job Update వచ్చింది అని పెట్టాము.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post